ఈ నెలతో ముగియనున్న ఆధార్-పాన్ అనుసంధానం గడువు.. మరోసారి గడువు పెంచే యోచన!
- గడువును మరో మూడు నుంచి ఆరు నెలల వరకు పొడిగించే అవకాశం
- ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోకపోతే పాన్ నంబర్లు రద్దు
- అనుసంధానం చేసుకుంటే నకిలీ పాన్ నంబర్లు రద్దు
- ఆదాయ పన్ను శాఖ సీనియర్ అధికారి వెల్లడి
కేంద్ర ప్రభుత్వం ఇస్తోన్న మరో అవకాశాన్ని కూడా వినియోగించుకోకపోతే పాన్ నంబర్లు రద్దు అవుతాయని తెలిపారు. ఆధార్-పాన్ అనుసంధానం చేసుకుంటే నకిలీ పాన్ నంబర్లు రద్దు అవుతాయని, బినామీ లావాదేవీలను కూడా అరికట్టవచ్చని అన్నారు.