లవర్ ని కామెంట్ చేసిన వ్యక్తిని హతమార్చిన ఇద్దరు మైనర్లు
- రాజులలంకలో రెండు నెలల క్రితం గంగరాజు హత్య
- సుదీర్ఘ దర్యాప్తు చేసిన పోలీసులు
- ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
వారిని విచారించగా ఆ హత్యకేసులో వాస్తవాలు వెలుగు చూశాయి. ఈ ఇద్దరు మైనర్లలో ఒక వ్యక్తి లవర్ ను గంగరాజు కామెంట్ చేశాడని, దీంతోనే అతనిని వారిద్దరూ పథకం ప్రకారం హతమార్చారని తేలింది. దీంతో వారిద్దరినీ రిమాండ్ కు జువైనల్ హోంకు పంపారు. దీనిపై మరింత లోతైన విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.