ఆ హీరోయిన్ తో నన్ను పోల్చనే వద్దు: రకుల్ ప్రీత్ సింగ్
- 'ధీరన్ అధిగారం ఒండ్రు' విడుదల
- ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా రకుల్
- నయన్ తో పోలిక వద్దంటూ తప్పించుకున్న రకుల్
రకుల్ నటించిన 'ధీరన్ అధిగారం ఒండ్రు' హిట్ కాగా, ఆ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసింది. నయన్ ఉత్తమ నటిగా గుర్తింపు పొందారని, తనకు కూడా ఆమె నటించినటువంటి కథానాయిక ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లోనే నటించాలని ఉందని చెప్పుకొచ్చింది.