వరద నీటిలో సర్ఫింగ్ చేసిన ముస్లిం మహిళ... వీడియో చూడండి
- బుర్ఖా ధరించి సర్ఫింగ్
- వైరల్ అవుతున్న వీడియో
- సౌదీ అరేబియాలోని జెడ్డాలో వినూత్నయత్నం
ఈ వీడియోను జోయెస్ కరామ్ అనే ఓ రిపోర్టర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. పోస్ట్ చేసిన కొద్ది సేపటికే వీడియో వైరల్‌గా మారింది. అంతేకాకుండా ఈ వీడియోను ఆదర్శంగా తీసుకుని సౌదీలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా ఈ తరహా వీడియోలు చేసి పోస్టు చేస్తున్నారు.
This woman making the best out of today's floods in Jeddah , #Saudi pic.twitter.com/9KsnblKfXe
— Joyce Karam (@Joyce_Karam) 21 November 2017