బీజేపీ అగ్రనేతలు, ప్రముఖ ముఖ్యమంత్రుల హత్యే లక్ష్యం.. ఇప్పటికే భారత్ లో ప్రవేశించిన ఉగ్రమూక!
- రంగంలోకి జైషే మహ్మద్, లష్కరే తాయిబా
- ఇప్పటికే భారత్ లో ప్రవేశించిన ముష్కరులు
- కుట్ర వెనుక మౌలానా మసూద్ అజార్
ఈ నేపథ్యంలో, బంగ్లాదేశ్ అధికారుల సహాయంతో ఢాకాలోని ఓ అనుమానిత ప్రదేశంపై మన ఇంటెలిజెన్స్ అధికారులు రైడ్ చేశారు. అయితే, అక్కడ ఎలాంటి సమాచారం దొరకలేదని ఓ అధికారి తెలిపారు. మసూద్ అజార్ మేనల్లుడు తహ్లా రషీద్ కాల్చివేతకు ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ చేపట్టారనే సమాచారం ఉందని అధికారులు తెలిపారు.