మూడీస్ రేటింగ్‌తో ఆస్ట్రేలియా క్రికెటర్‌కి కష్టాలు.. సీపీఎం ఘోర తప్పిదం!
- మోదీ ప్రభుత్వానికి మూడీ రేటింగ్
- ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీనే రేటింగ్ ఇచ్చాడని భ్రమపడిన సీపీఎం
- ఫేస్‌బుక్‌లో అసభ్య రాతలు
- తలపట్టుకుంటున్న మూడీ
‘‘మోదీ దగ్గర బాగా కమీషన్లు దండుకుని మంచి రేటింగ్ ఇచ్చారని మేం (కమ్యూనిస్టు పార్టీ) భావిస్తున్నాం. మూడీ షేమ్ షేమ్’’ అని రాసుకొచ్చారు. ‘‘2019లో మోదీ మట్టి కరవడం ఖాయం. అది మీరు చూస్తారు.. యూ..... మూడీ’’ అని తిట్ల దండకం అందుకున్నారు. దీనికి స్పందించిన లాల్ సలామ్ అనే వ్యక్తి కామెంట్ రాస్తూ.. అసభ్య రాతలు మానుకోవాలని, మూడీ అమాయకుడని, ఆయనెప్పుడూ మోదీ ప్రభుత్వానికి రేటింగ్ ఇవ్వలేదని రాశారు. తనకు సంబంధం లేకున్నా తనపై విరుచుకుపడుతుండంతో టామ్ మూడీ తలపట్టుకుంటున్నాడు.