ఏడుగురు పిల్లలు... ఏడు బాలోన్ డియోర్ అవార్డులు ... క్రిస్టియానో రొనాల్డో తదుపరి లక్ష్యం ఇదే!
- ఓ మేగజైన్ ఇంటర్వ్యూలో వెల్లడించిన ఫుట్బాల్ ఆటగాడు
- ఇటీవల నాలుగో పాపను ఆహ్వానించిన రొనాల్డో దంపతులు
- వచ్చే నెల ఐదో బాలోన్ డియోర్ అవార్డు అందుకోనున్న రొనాల్డో
వచ్చే నెల రానున్న ఐదో బాలోన్ డియోర్ అవార్డు కోసం తాను ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా ఈ లక్ష్యం పూర్తైన తర్వాత కూడా బాలోన్ డియోర్ అవార్డులు సాధించడానికి ప్రయత్నిస్తూనే ఉంటానని రొనాల్డో చెప్పాడు. అందుకోసం వీలైనంత మేరకు కృషి చేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధమేనని పేర్కొన్నాడు.