బెంగాల్ ప్రభుత్వం నా ఫోన్ కాల్స్‌ను ట్యాప్ చేస్తోంది: ముకుల్ రాయ్
- ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ నేత
- వొడాఫోన్, ఎంటీఎన్ఎల్ సంస్థలను వివరణ అడిగిన హైకోర్టు
- నిజమని తేలితే చర్య తీసుకుంటామని హామీ ఇచ్చిన రాజ్‌నాథ్ సింగ్
దీనిపై తదుపరి విచారణను న్యాయమూర్తి నవంబర్ 20కి వాయిదా వేశారు. ఇదిలా ఉంచితే, ఇదే విషయాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కు ముకుల్ రాయ్ ఫిర్యాదు చేయడంతో... ఒకవేళ ఆరోపణలు నిజమని తేలితే బెంగాల్ ప్రభుత్వంపై సంబంధిత చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.