ఆకాశంలో పెను ప్రమాదం.. విమానం, హెలికాప్టర్ ఢీ!
- భూమికి వెయ్యి అడుగుల ఎత్తులో ప్రమాదం
- నలుగురు దుర్మరణం
- కారణాలపై ఆరా తీస్తున్న అధికారులు
పెద్ద శబ్దం వినిపించిందని, బయటకొచ్చి చూస్తే విమానం, హెలికాప్టర్ ఢీకొని కింద పడ్డాయని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. అక్కడికి వెళ్లి చూస్తే నలుగురు మృతి చెంది ఉన్నారని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఏడు పైర్ ఇంజిన్లు, మూడు రెస్క్యూ వాహనాలు వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు వివరించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.