శ్రీదేవి కూతురు జాహ్న‌వి తెరంగేట్రం సినిమా `ధ‌డ‌క్‌`... ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

  • ట్వీట్ చేసిన క‌ర‌ణ్ జొహార్‌
  • ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్‌లో నిర్మాణం
  • జులై 6, 2018న విడుద‌ల‌
శ్రీదేవి, బోనీ క‌పూర్‌ల‌ పెద్ద కుమార్తె జాహ్న‌వి క‌పూర్ తెరంగేట్రం చేయ‌నున్న సినిమాకు `ధ‌డ‌క్‌` అనే పేరును ఖ‌రారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ను నిర్మాత క‌ర‌ణ్ జొహార్ పోస్ట్ చేశాడు. శశాంక్ కైతాన్ దర్శకత్వంలో మ‌రాఠి చిత్రం `సైరాట్‌` రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో హీరోగా ఇషాన్ ఖ‌ట్ట‌ర్ న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జులై 6, 2018న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు క‌ర‌ణ్ తెలిపాడు. అలాగే జాహ్న‌వి క‌పూర్ ఇవాళే ఇన్‌స్టాగ్రాంలో ఖాతా తెరిచింద‌ని క‌ర‌ణ్ జొహార్ చెప్పాడు.
Go Back to Shorts
jhanvi kapoor
sairat
marathi
Bollywood
ishan khattar
dhadak

More Telugu News