వివాహం అనేది పిల్లల్ని కనేందుకు మాత్రమే..!: విద్యాబాలన్
- వివాహం పునరుత్పత్తి కోసమేనన్న బాలీవుడ్ నటి
- ‘సాన్నిహిత్యం’లోని ఆనందాన్ని కోల్పోతున్నారని ఆవేదన
- ఆ విషయం గురించి మాట్లాడేందుకు సిగ్గుపడుతున్నారని వ్యాఖ్య
‘‘వివాహం ద్వారానే లైంగిక వాంఛలు తీర్చుకోవాలని భారతీయ సంస్కృతి చెబుతోంది. దీని ఉద్దేశం పునరుత్పత్తే. అయితే ‘సాన్నిహిత్యం’లోని ఆనందాన్ని చాలామంది కోల్పోతున్నారు’’ అని వివరించింది. ‘కృపయా ధ్యాన్ దే’ సిరీస్ కోసం ‘టాబూ’ పేరుతో ఓ వీడియోను చిత్రీకరించిన సందర్భంగా విద్యాబాలన్ ఈ వ్యాఖ్యలు చేసింది.