మార్తాండ వర్మ పాత్రలో రానా!

- ట్రావెంకోర్ రాజు మార్తాండ వర్మ పాత్రలో కనిపించనున్న రానా
- ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న '1945' పీరియాడిక్ సినిమా
- వరుసగా పీరియాడిక్ చిత్రాలకు ఓకే చెబుతున్న నటుడు
ఈ సినిమాలో ట్రావెంకోర్ మహారాజు మార్తాండ వర్మ పాత్రలో నటిస్తున్నట్లు రానా ట్వీట్‌లో వెల్లడించాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రానికి కె. మధు దర్శకత్వం వహించనున్నాడని, రాబిన్ తిరుమల కథను అందించినట్లు రానా ట్వీట్‌లో తెలిపాడు.