మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇంకు చల్లేందుకు ప్రయత్నించి అలజడి రేపిన కుర్రాడు!
- అందరినీ దాటుకుని సీఎంకు దగ్గరగా వచ్చేందుకు యత్నించిన యువకుడు
- అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఈ రోజు ఉదయం రాలేగావ్ సిద్ధీలో ఘటన
అక్కడకు వచ్చిన ఓ యువకుడు అందరినీ దాటుకుని సీఎంకు దగ్గరగా వచ్చేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకుని ఇంక్ బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీఎంపై ఆ యువకుడు ఈ చర్యకు పాల్పడడానికి యత్నించిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.