అమ్మాయిలు తమపై జరిగే లైంగిక వేధింపులను బయటపెట్టాలి: సింగర్ సునీత
- పోలీసులు నిర్వహించిన ‘జాగో బదలో బోలో’ కార్యక్రమంలో పాల్గొన్న సింగర్ సునీత
- లైంగిక వేధింపులపై మాట్లాడేందుకు సిగ్గు, బిడియం, పరువు ప్రతిష్ఠలు ఆటంకాలు
- వీటిని వీడి వేధింపులు బయటపెట్టాలి
ఇకపై అలా జరగకూడదని, ప్రతి ఆడపిల్ల తమపై జరుగుతున్న, జరిగిన లైంగిక వేధింపుల గురించి బయటపెట్టాలని సూచించింది. లైంగిక వేధింపులు, దాడులు, హింసకు వ్యతిరేకంగా ప్రతిఒక్కరూ గళం విప్పాలని కోరింది. అనంతరం హిందీ పాట ఒకటి పాడి వినిపించింది.