జంట పాములను చూసి ఆశ్చర్యపోయిన పాఠశాల విద్యార్థులు!
- పాఠశాల సమీపంలో పాముల సయ్యాట
- ఆసక్తిగా తిలకించిన విద్యార్థులు
- సెల్ ఫోన్ లో బంధించి, సోషల్ మీడియాలో పెట్టిన ఉపాధ్యాయులు
దీంతో పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆ అరుదైన దృశ్యాలను వీక్షించారు. ఉపాధ్యాయులు ఆ సన్నివేశాన్ని తమ సెల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ గా మారింది. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, సాధారణంగా పాములు జనారణ్యంలోకి రావని, ఒక వేళ వచ్చినా, వెంటనే పారిపోతాయని, కానీ చిత్రంగా పాఠశాల, పిల్లల కోలహలం ఉన్నప్పటికీ అవి సరాగాలకు దిగడం, పది నిమిషాల పాటు సయ్యాటలాడడం ఆశ్చర్యానికి గురి చేసిందని తెలిపారు.