మేఘాలయా ముఖ్యమంత్రికి ఆధార్ కార్డ్ లేదట... ఇంకా నమోదు కూడా చేసుకోలేదట!
- వెల్లడించిన మేఘాలయా ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా
- వ్యక్తిగత ఏకాంతానికి భంగమంటూ వ్యాఖ్య
- తమ రాష్ట్ర ప్రజల ఏకాంతానికి కూడా భంగం కలగకుండా చూస్తానన్న సీఎం
'ఆధార్ విషయంలో దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి విభిన్నం. అక్రమ చొరబాట్లు, దేశ సరిహద్దులో ఉండటం కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో వ్యక్తిగత ఏకాంతానికి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది' అని ముకుల్ సంగ్మా అన్నారు. గతంలో ఈశాన్య రాష్ట్రాలకు ఆధార్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఈ ఇద్దరూ ముఖ్యమంత్రులు ప్రధానికి లేఖ రాశారు.