కాంగ్రెస్ అనే మహా సముద్రంలో రేవంత్ ఎంత?: తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా
- ఒకరు ఎల్లప్పుడూ మీడియాలో నిలవాలని చూస్తారు
- మరొకరు పైరవీలు చేస్తారు
- ఇక మూడవ ఎమ్మెల్యే తమ పార్టీనే పట్టించుకోరు
కాంగ్రెస్ నేతలకు ఎలా ముందుకు వెళ్లాలో తెలియదని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అసెంబ్లీలో తాము వారికి మాట్లాడే అవకాశం ఇస్తామన్నప్పటికీ నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధమయ్యారని చెప్పారు. తాము ఏపీ మంత్రి యనమలకు కాంట్రాక్టులు ఎక్కడిచ్చామన్న విషయాన్ని విపక్ష నేతలు ఇప్పటికీ చెప్పలేదని అన్నారు.