భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టిన యూపీ ముఖ్యమంత్రి యోగి!
- స్వాతంత్ర్య సమరయోధుల కార్యక్రమంలో పాల్గొన్న యోగి
- ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టిన వైనం
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో, వీడియో
ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. కళ్ల నుంచి నీరు జలజలా రాలింది. ఉబికి వస్తున్న నీటిని ఆయన పలుమార్లు తుడుచుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటో, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కార్యక్రమం అనంతరం చిన్నపిల్లలకు స్వీట్లు, పండ్లు, పాఠ్యపుస్తకాలను ముఖ్యమంత్రి పంచిపెట్టారు.