మోడల్ రేషమ్ ఖాన్ పై యాసిడ్ దాడి... దాడికి ముందు, ఆ తరువాతి ఫోటోలు ఇవిగో!
- 21వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుని వెళుతుండగా దాడి
- దారుణంగా గాయపడిన మోడల్ రేషమ్
- నేరాన్ని అంగీకరించిన నిందితుడు
25 ఏళ్ల ఓ యువకుడు ఈ దాడికి పాల్పడ్డాడని, అతను నేరాన్ని అంగీకరించాడని, ఈ నెల 27 నుంచి కేసు విచారణ జరుగుతుందని తెలిపారు. రేషమ్ ఖాన్ ముఖంపై తీవ్ర గాయాలు అయ్యాయని, సుదీర్ఘ కాలం గాయాలకు చికిత్స జరగాల్సి వుందని తెలిపారు. ఈ ఘటన జరిగిన తరువాత, తన ఫోటోలను అభిమానులతో పంచుకున్న రేషమ్ ఖాన్, ఇంత క్లిష్ట పరిస్థితుల్లో తనకు అండగా నిలిచి, ధైర్యం చెప్పిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు వెల్లడించింది. యాసిడ్ దాడికి ముందు, ఆ తరువాతి రేషమ్ ఖాన్ ఫోటోలను చూడవచ్చు.
యాసిడ్ దాడి తరువాత ఆసుపత్రిలో రేషమ్ ఖాన్