ఆల్కహాల్‌తో విదేశీ భాషా నైపుణ్యాలు పెరుగుతాయంటున్న శాస్త్రవేత్తలు!
- తక్కువ మొత్తంలో తీసుకుంటేనే ఈ ప్రయోజనం
- ఎక్కవ తీసుకుంటే ప్రమాదం
- పరిశోధన చేసిన లివర్‌పూల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు
ఈ ఇంటర్వ్యూలో ఆల్కహాల్ తీసుకున్న వారు డచ్ భాషను స్పష్టంగా పలికినట్లు, మాట్లాడేటపుడు కూడా ఏ మాత్రం తడబడలేదని పరిశోధకులు వెల్లడించారు. ఆల్కహాల్ తీసుకున్నపుడు ఆత్మస్థైర్యం పెరగడం వల్ల వాళ్లు కొత్తగా నేర్చుకున్న భాషను స్పష్టంగా మాట్లాడగలిగారని, ఆల్కహాల్ తీసుకోని వారు తడబడ్డారని వారు పేర్కొన్నారు.