'నా షేమ్ లెస్ సెల్ఫీ ఇదే' అన్న దంగల్ నటి... లక్షల్లో లైక్ లు వేలల్లో తిట్లు!
- మరో బోల్డ్ ఫోటో షేర్ చేసిన ఫాతిమా సనా
- వెల్లువెత్తిన కామెంట్లు
- ఇటీవలి ఓ ఫోటోకు బెదిరింపులు
ఇక ఆ మరుక్షణం నుంచి కామెంట్లు వెల్లువెత్తాయి. నువ్వు నిజంగా సిగ్గులేకుండానే ఇలాంటి ఫోటో పెట్టావని కొందరు తిడితే, ఈ ఫోటోలు నీపై గౌరవాన్ని తగ్గిస్తున్నాయని మరికొందరు నిప్పులు చెరిగారు. ఈ ఫోటో దాదాపు లక్ష లైకులు సంపాదించగా, వేల కొలదీ కామెంట్లు తెచ్చుకుంది. ఇటీవలి బీచ్ లో కూర్చుని ఉన్న ఫోటోను ఫాతిమా పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ఫాతిమా పోస్టు చేసిన తాజా ఫోటోను మీరూ చూడండి.