అనుష్క శర్మను విరాట్ ముద్దుగా ఏమంటాడో తెలుసా?
- టీవీ ఇంటర్వ్యూలో బయటపెట్టిన విరాట్
- దీపావళి సందర్భంగా ఆమిర్, విరాట్‌ల ఇంటర్వ్యూ
- టీజర్ విడుదల చేసిన జీ టీవీ
అనుష్క గురించి మాట్లాడుతూ విరాట్ ఆమెను `నుష్కీ` అని సంబోధించడం చూడొచ్చు. అలాగే విరాట్ భాంగ్రా డ్యాన్స్, 28 సెకన్లలో ఆమిర్ 'రూబిక్స్ క్యూబ్' పరిష్కరించడం టీజర్‌లో చూడొచ్చు. ఇంకా ఇంటర్వ్యూలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఆదివారం మధ్యాహ్నం వరకు ఎదురుచూడాల్సిందే!