నా పోస్టుకి వెయ్యి షేర్లు వస్తే లొంగిపోతాను: పోలీసులకు నేరగాడి బంపర్ ఆఫర్
- రెడ్ ఫోర్డ్ టౌన్ షిప్ పోలీస్ స్టేషన్ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఛాంపిగ్నే టోరిన్
- పోస్టు పెట్టిన గంటలోనే వెయ్యి షేర్లు వచ్చేలా చేసిన పోలీసులు
- ఇచ్చినమాట ప్రకారం లొంగిపోయిన టోరిన్
అంతే కాకుండా డజన్ డఫ్ నట్స్ కూడా బహుమతిగా ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. దీంతో అతని ఫేస్ బుక్ పోస్టుపై నిఘా వేసిన పోలీసులు, అతను పోస్టు పెట్టిన గంటలోపే వెయ్యి షేర్లు వచ్చేలా చేశారు. దీంతో మాటమీద నిలబడ్డ టోరినో స్వయంగా వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.