6 జీబీ ర్యామ్‌తో వచ్చేసిన షియోమీ ‘ఎంఐ మిక్స్ 2’
- ర్యామ్‌ను విస్తరించుకుంటూ పోతున్న కంపెనీలు
- తాజా ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన షియోమీ
- ధర రూ.35,999
ఎంఐ మిక్స్ 2 ఫీచర్ల విషయానికి వస్తే.. 5.99 అంగుళాల డిస్‌ప్లే, 6జీబీ ర్యామ్, 128 జీబీ అంతర్గత మెమొరీ, అవసరం మేరకు పెంచుకునే వెసులుబాటు, 12 ఎంపీ రియర్, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు, ఆండ్రాయిడ్ నూగట్ ఓఎస్, డ్యూయల్ సిమ్ తదితర సదుపాయాలున్న ఈ ఫోన్‌లో 3400 ఎంఏహెచ్ సామర్థ్యం ఉన్న బ్యాటరీని ఉపయోగించారు.