గత 20 రోజులుగా కోమాలోనే ఉన్న టీవీ యాంకర్ మల్లిక
- ఈ ఉదయం తుదిశ్వాస వదిలిన మల్లిక
- ఆమె వయసు 39 సంవత్సరాలు
- అసలు పేరు అభినవ
ఉత్తమ యాంకర్ గా అవార్డులను కూడా అందుకున్నారు. పలు టీవీ సీరియల్స్ లో నటించారు. చిత్ర రంగంలోకి అడుగుపెట్టి, అనేక సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి, మంచి గుర్తింపును పొందారు. వివాహానంతరం ఆమె నటనకు దూరమయ్యారు. మల్లిక అసలు పేరు అభినవ.