Gold: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

షార్ట్స్‌లో చూడండి
వివిధ మార్కెట్లలో మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,230, విజయవాడలో 30,650, ముంబైలో రూ.30,190గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.28,910, విజయవాడలో 28,500, చెన్నైలో రూ.28,720, ముంబైలో రూ.30,040గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.41,300, విజయవాడలో 41,500,  ముంబైలో రూ.39,880 వద్ద ముగిసింది.
Go Back to Shorts
Gold
Silver
బంగారం
వెండి

More Telugu News