ఆడటం చేతకాని మీకు.. అంతంత జీతాలు ఎందుకు?: ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానుల ఆగ్రహం
- ప్రదర్శన ఆధారంగానే జీతాలు చెల్లించాలి
- భార్యలను, భాగస్వాములను టూర్లకు పంపించొద్దు
- భారత్ లో వైఫల్యంపై మండిపడుతున్న అభిమానులు
భార్యలు, భాగస్వాములు లేకుండానే ఆటగాళ్లను టూర్లకు పంపించాలని... అప్పుడైనా మెరుగైన ఆటను ఆడతారేమోనని క్రికెట్ అభిమానులు అంటున్నారు. ఉత్తపుణ్యానికే కోట్లు చెల్లించడం కంటే... పర్ఫామెన్స్ ఆధారంగా కాంట్రాక్టులను ఇవ్వాలని సూచించారు. చేసిన పరుగులు, తీసిన వికెట్ల ఆధారంగా వేతనాలు ఉండాలని అన్నారు.