అమ్మవారి కోసం 22 కేజీల బంగారంతో చీర!
- ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అగ్నిమిత్ర పౌల్ ఆధ్వర్యంలో తయారుచేసిన చీర
- చీర కోసం శ్రమించిన 50 మంది నిపుణులు
- కోల్‌కతాలోని సంతోష్ మిత్రా స్క్వేర్‌లో ఏర్పాటు
ఆ మండపాన్ని లండన్ థీమ్‌తో తయారు చేశారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అగ్నిమిత్ర పౌల్ తో 22 కేజీల బంగారంతో చీరను డిజైన్ చేయించారు. ఈ చీరను తయారు చేయడానికి సుమారు 50 మంది నిపుణులు శ్రమించారు. ఈ చీరపై పక్షులు, సీతాకోక చిలుకలు, నెమళ్లు, రకరకాల పూల బొమ్మలను ఎంబ్రాయిడరీ చేయించారు.