ఆగస్టులో 6.41 మిలియన్లు తగ్గిన మొబైల్ సబ్‌స్క్రైబర్లు... సర్వేలో వెల్లడి
- ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాలకు తగ్గిన వినియోగదారులు
- అయినప్పటికీ మొదటిస్థానంలో ఉన్న ఎయిర్‌టెల్
- తూర్పు యూపీలో ఎక్కువ మంది సబ్‌స్క్రెబర్లు
కాగా, మొత్తం వినియోగదారుల్లో 29.3 శాతం సబ్‌స్క్రైబర్లతో ఎయిర్‌టెల్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వొడాఫోన్, ఐడియాలు నిలిచాయి. ఇక ఎక్కువ సబ్‌స్క్రైబర్లు ఉన్న సర్కిల్‌గా తూర్పు యూపీ నిలిచింది. ఇక్కడ 84.07 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. మొత్తం 13 సర్కిళ్లలో ఎయిర్‌టెల్ మొదటిస్థానంలో ఉండగా వొడాఫోన్ 5 సర్కిళ్లలో, ఐడియా 3 సర్కిళ్లలో ముందంజలో ఉన్నాయి.