Gold: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

షార్ట్స్‌లో చూడండి
వివిధ మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,840, విజయవాడలో 30,250, ప్రొద్దుటూరులో రూ.30,200, ముంబైలో రూ.29,950గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.28,680, విజయవాడలో 28,100, ప్రొద్దుటూరులో రూ.27,860, చెన్నైలో రూ.28,470, ముంబైలో రూ.29,800గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.40,800, విజయవాడలో 41,200, ప్రొద్దుటూరులో రూ.41,000, ముంబైలో రూ.39,865 వద్ద ముగిసింది.
Go Back to Shorts
Gold

More Telugu News