Gold: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

షార్ట్స్‌లో చూడండి
వివిధ మార్కెట్లలో మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.28,970, విజయవాడలో 29,150, ప్రొద్దుటూరులో రూ.29,200, ముంబైలో రూ.28,875గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.28,390, విజయవాడలో 27,050, ప్రొద్దుటూరులో రూ.27,000, చెన్నైలో రూ.27,640, ముంబైలో రూ.28,725గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.38,670, విజయవాడలో 39,000, ప్రొద్దుటూరులో రూ.38,700, ముంబైలో రూ.39,015 వద్ద ముగిసింది.
Go Back to Shorts
Gold

More Telugu News