jakir naik: ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ పై మ‌నీలాండ‌రింగ్‌ కేసు నమోదు

షార్ట్స్‌లో చూడండి
యువకులను ఉగ్రవాదం వైపుకు మ‌ళ్లించేలా ప్ర‌సంగాలు చేస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న ఇస్లాం మత గురువు జకీర్ నాయక్ ప్ర‌స్తుతం విదేశాల్లో త‌ల‌దాచుకుంటున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న‌పై తాజాగా ఈడీ క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేసింది. ఆయ‌న మ‌నీలాండ‌రింగ్‌కు పాల్ప‌డ్డార‌ని అందుకే ఈ కేసు న‌మోదు చేసిన‌ట్లు తెలిపింది. దీంతో ఆయ‌న మరిన్ని క‌ష్టాల్లో ప‌డ్డారు.
Go Back to Shorts
jakir naik

More Telugu News