మన్వంతరం
ఆచార వ్యవహారాలన్నీ కూడా 'మనుధర్మ శాస్త్రం'ప్రకారమే జరుగుతూ వుంటాయి. ఒక మనువుకి ... మరొక మనువుకి గల మధ్య కాలాన్నే 'మన్వంతరం'అని అంటారు. ఒక్కొక్క మనువు కాలం 31,10,40,000 సంవత్సరాలుగా చెప్పబడింది. దీనినే 'మనుయుగం'
అని అంటారు.
మనకి మొత్తం 14 మంది 'మనువులు' వున్నారు. 1. స్వయంభువ 2. స్వారోచిష 3. ఉత్తమ 4. తామస 5. రైవత 6. చాక్షుష 7. వైవస్వత 8. సూర్య సావర్ణిక 9. దక్ష సావర్ణిక 10. బ్రహ్మ సావర్ణిక 11. రుద్ర సావర్ణిక 12. ధర్మ సావర్ణిక 13. రౌచ్య సావర్ణిక 14. భౌమ్య . ఈ 14 మనుయుగాలలో ప్రస్తుతం మనం ఏడవది అయిన 'వైవస్వత మనువు''కాలంలో ఉన్నాము.