Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పార్టీ కార్యాలయాన్ని శుభ్రం చేయడానికి కూడా రెడీ: ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ చీఫ్

ఛత్తీస్ గఢ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గా రెండు రోజుల క్రితం ఎంకికైన చరణ్ దాస్ అధినేత్రి పట్ల తన వీర విధేయతను మాటల ద్వారా వ్యక్తపరిచారు. సోనియాగాంధీ ఆదేశిస్తే తమ పార్టీ కార్యాలయాన్ని శుభ్రం చేయడానికి కూడా సిద్ధమేనని ప్రకటించారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ మాటలే తనకు శిరోధార్యమని ప్రకటించారు.

More Telugu News