01 Thu 15:08 పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఆస్ట్రేలియాలో స్పందించిన ప్రధాని మోదీ పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ప్రధాని మోదీ ఆందోళన అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ మొదలైన సైనిక దాడులు చర్చలు, దౌత్యంతోనే సమస్యలు పరిష్కారమవుతాయన్న మోదీ
02 Thu 15:05 ఆఫీసులో ఈ ఒక్క అలవాటు.. మెదడుపై తీవ్ర ప్రభావం చూపొచ్చు! ల్యాప్‌టాప్ వైపు వంగి కూర్చోవద్దంటున్న నిపుణులు మెదడుకు రక్తప్రసరణపై ప్రభావం ఉండొచ్చని హెచ్చరిక మెడ నొప్పి, తలనొప్పి వచ్చే అవకాశమూ ఉంటుందని వెల్లడి ప్రతి గంటకు ఒకసారి లేవాలని సూచన మానిటర్‌ను కళ్ల స్థాయిలో ఉంచుకుంటే మేలు
03 Thu 15:01 యూఏఈలో కఠినమైన చట్టం.. ఇకపై అలా చేస్తే రూ.26 కోట్ల జరిమానా, 10 ఏళ్ల జైలు! వారసత్వ సంపద పరిరక్షణకు యూఏఈలో కఠిన ఫెడరల్ చట్టం నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.26 కోట్ల వరకు జరిమానా, 10 ఏళ్ల జైలు చారిత్రక వస్తువులు, కట్టడాల ధ్వంసం, స్మగ్లింగ్‌పై కఠిన చర్యలు డిజిటల్, నీటి అడుగున వారసత్వ సంపదకు కూడా చట్టపరమైన రక్షణ పురావస్తు వస్తువులు దొరికితే 48 గంటల్లో అధికారులకు తెలపాలని ఆదేశం
04 Thu 14:58 శిక్షణ ఇస్తూనే ఆత్మహత్య... విమానం నుంచి దూకి ఇన్స్ట్రక్టర్ మృతి గాల్లో ఉండగా విమానం నుంచి దూకి ఆత్మహత్య అర్జెంటీనాలో శిక్షణ విమానంలో విషాదకర ఘటన షాక్‌లో ఉన్నా ధైర్యంగా విమానాన్ని ల్యాండ్ చేసిన ట్రైనీ పైలట్ ఘటనకు ముందు ఇన్స్ట్రక్టర్లో ఎలాంటి ఆందోళన కనిపించలేదన్న అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న అర్జెంటీనా పోలీసులు
05 Thu 14:41 భూ వివాద రహిత ఏపీనే లక్ష్యం.. గత పాలకుల పాపాలకు ప్రక్షాళన: సీఎం చంద్రబాబు బనగానపల్లెలో 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశామని వెల్లడి భూవివాద రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం రాయలసీమలో భారీ పరిశ్రమలు, హార్టికల్చర్ హబ్‌తో అభివృద్ధికి బాటలు వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు 'జలధార' కార్యక్రమం ప్రారంభం
06 Thu 14:41 ఏడేళ్ల ప్రేమ.. మరొకరితో పెళ్లి ఆపాలంటూ ఊరంతా పోస్టర్లు అంటించిన ప్రియుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రేమ పోస్టర్ల కలకలం ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నామంటున్న ప్రియుడు యువతికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయించడంతో నిరసన 16 తులాల బంగారం కోసం పెళ్లి చేసుకుంటున్నాడని ఆరోపణ యువతి కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
07 Thu 14:34 ప్రపంచంలోనే ప్రశాంతమైన దేశం.. ఐస్లాండ్ రహస్యం ఏంటి? నేరాల సంఖ్య చాలా తక్కువ శాశ్వత సైన్యం లేదు స్వచ్ఛమైన గాలి, నీరు ప్రజల్లో బలమైన నమ్మకం కుటుంబాలకు అత్యంత సురక్షితం
08 Thu 14:31 విజువల్ వండర్‌గా ‘అగధ’.. ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ దర్శకుడు ఎం.ఎస్. రాజు మిస్టిక్ థ్రిల్లర్ 'అగధ' ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ టీజర్‌కు విశేష స్పందన.. 14 మిలియన్ల వ్యూస్ విజువల్ వండర్‌గా సినిమాను తీర్చిదిద్దినట్టు వెల్లడి ప్రధాన పాత్రల్లో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి
09 Thu 14:19 అర్జెంటీనాకు చుక్కలు చూపించిన ఈజిప్ట్ కోచ్‌కు బంపర్ ఆఫర్ ఈజిప్ట్ ఫుట్‌బాల్ జట్టు హెడ్ కోచ్ హొసామ్ హసన్ కాంట్రాక్ట్ పొడిగింపు ప్రపంచకప్‌లో జట్టు మెరుగైన ప్రదర్శనతో రౌండ్ ఆఫ్ 16కు ప్రవేశం ప్రీ-క్వార్టర్స్‌లో అర్జెంటీనాపై 2-0 ఆధిక్యం సాధించినా చివరికి ఓటమి హసన్ కోచింగ్‌లో తొలి ప్రపంచకప్ విజయం, తొలి నాకౌట్ గెలుపు నమోదు కొత్త ఒప్పందం 2030 వరకు కొనసాగే అవకాశం ఉందని నివేదికలు
10 Thu 14:16 అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలి: హెచ్-1బీ వీసా దుర్వినియోగంపై జేడీ వాన్స్ తీవ్ర హెచ్చరిక! వీసా మోసాలకు పాల్పడుతున్న వారిపై కార్మికశాఖ దర్యాప్తు ప్రారంభించిందన్న వాన్స్ ప్రతిభ కలిగిన వారికోసం హెచ్-1బీ వీసాలను రూపొందించామని వెల్లడి కొన్ని పెద్ద కంపెనీలు, కన్సల్టెన్సీలు వీటిని దుర్వినియోగం చేస్తున్నాయని మండిపాటు