01 Thu 14:41 ఏడేళ్ల ప్రేమ.. మరొకరితో పెళ్లి ఆపాలంటూ ఊరంతా పోస్టర్లు అంటించిన ప్రియుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రేమ పోస్టర్ల కలకలం ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నామంటున్న ప్రియుడు యువతికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయించడంతో నిరసన 16 తులాల బంగారం కోసం పెళ్లి చేసుకుంటున్నాడని ఆరోపణ యువతి కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
02 Thu 14:34 ప్రపంచంలోనే ప్రశాంతమైన దేశం.. ఐస్‌లాండ్ రహస్యం ఏంటి? నేరాల సంఖ్య చాలా తక్కువ శాశ్వత సైన్యం లేదు స్వచ్ఛమైన గాలి, నీరు ప్రజల్లో బలమైన నమ్మకం కుటుంబాలకు అత్యంత సురక్షితం
03 Thu 14:31 విజువల్ వండర్‌గా ‘అగధ’.. ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ దర్శకుడు ఎం.ఎస్. రాజు మిస్టిక్ థ్రిల్లర్ 'అగధ' ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ టీజర్‌కు విశేష స్పందన.. 14 మిలియన్ల వ్యూస్ విజువల్ వండర్‌గా సినిమాను తీర్చిదిద్దినట్టు వెల్లడి ప్రధాన పాత్రల్లో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి
04 Thu 14:19 అర్జెంటీనాకు చుక్కలు చూపించిన ఈజిప్ట్ కోచ్‌కు బంపర్ ఆఫర్ ఈజిప్ట్ ఫుట్‌బాల్ జట్టు హెడ్ కోచ్ హొసామ్ హసన్ కాంట్రాక్ట్ పొడిగింపు ప్రపంచకప్‌లో జట్టు మెరుగైన ప్రదర్శనతో రౌండ్ ఆఫ్ 16కు ప్రవేశం ప్రీ-క్వార్టర్స్‌లో అర్జెంటీనాపై 2-0 ఆధిక్యం సాధించినా చివరికి ఓటమి హసన్ కోచింగ్‌లో తొలి ప్రపంచకప్ విజయం, తొలి నాకౌట్ గెలుపు నమోదు కొత్త ఒప్పందం 2030 వరకు కొనసాగే అవకాశం ఉందని నివేదికలు
05 Thu 14:16 అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలి: హెచ్-1బీ వీసా దుర్వినియోగంపై జేడీ వాన్స్ తీవ్ర హెచ్చరిక! వీసా మోసాలకు పాల్పడుతున్న వారిపై కార్మికశాఖ దర్యాప్తు ప్రారంభించిందన్న వాన్స్ ప్రతిభ కలిగిన వారికోసం హెచ్-1బీ వీసాలను రూపొందించామని వెల్లడి కొన్ని పెద్ద కంపెనీలు, కన్సల్టెన్సీలు వీటిని దుర్వినియోగం చేస్తున్నాయని మండిపాటు
06 Thu 14:11 భారత్‌లోకి నిస్సాన్ టెక్టన్ ఎస్‌యూవీ.. రూ.10.49 లక్షల నుంచి ప్రారంభం! రెండు టర్బో ఇంజిన్ ఆప్షన్లు 100 బీహెచ్‌పీ శక్తి, 166 ఎన్‌ఎం టార్క్ జులై 9 నుంచి బుకింగ్‌లు, 20 నుంచి డెలివరీలు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్-2 ఏడీఏఎస్ 5 స్టార్ భద్రతా రేటింగ్
07 Thu 14:04 రాజకీయాలకు అతీతమైన బంధం.. తెలంగాణ మంత్రికి చంద్రబాబు, లోకేశ్ బర్త్‌డే విషెస్ మంత్రి సీతక్కకు 'ఎక్స్' వేదికగా విషెస్ తెలియజేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ చంద్రబాబును తన రాజకీయ గురువుగా భావిస్తానని పలుమార్లు చెప్పిన సీతక్క పార్టీలు, రాష్ట్రాలు వేరైనా వారి మధ్య కొనసాగుతున్న గౌరవప్రదమైన అనుబంధం ప్రజాసేవలో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించిన చంద్రబాబు, లోకేశ్
08 Thu 13:23 నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ఆర్టీసీలో 1500 కండక్టర్ పోస్టులు పర్మినెంట్ ప్రాతిపదికన కండక్టర్ ఉద్యోగాల భర్తీ రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే నియామకాలు పదో తరగతి మార్కుల ఆధారంగా ఉద్యోగాలు
09 Thu 13:20 షుగర్ బాధితులకు గుడ్‌న్యూస్.. వారానికి ఒక్క ఇంజెక్షన్ చాలు! భారత్‌లో వీక్లీ ఇన్సులిన్ విడుదల ‘అవిక్లీ’ పేరిట విడుదల చేసిన నోవో నార్డిస్క్ వారానికి ఒక్క ఇంజెక్షన్ చాలు టైప్-1, టైప్-2కు ఉపయోగం మధుమేహ నియంత్రణ దిశగా కీలక అడుగు
10 Thu 13:13 టీ20 స్పీడ్, టెస్ట్ మ్యాచ్ లోతు.. ఆస్ట్రేలియాతో బంధంపై మోదీ క్రికెట్ వ్యాఖ్యలు! ఆస్ట్రేలియాతో బంధంపై ప్రధాని మోదీ ఆసక్తికర క్రికెట్ పోలికలు ఇరు దేశాల మధ్య కీలకమైన అణు సహకార ఒప్పందం ఖరారు ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించిన ఇరు దేశాల ప్రధానులు రక్షణ, వాణిజ్యం, విద్య, కీలక ఖనిజాలపై విస్తృత చర్చలు ఈ బంధం ఎన్నడూ లేనంత కీలకం అన్న ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్