01 Thu 14:19 అర్జెంటీనాకు చుక్కలు చూపించిన ఈజిప్ట్ కోచ్‌కు బంపర్ ఆఫర్ ఈజిప్ట్ ఫుట్‌బాల్ జట్టు హెడ్ కోచ్ హొసామ్ హసన్ కాంట్రాక్ట్ పొడిగింపు ప్రపంచకప్‌లో జట్టు మెరుగైన ప్రదర్శనతో రౌండ్ ఆఫ్ 16కు ప్రవేశం ప్రీ-క్వార్టర్స్‌లో అర్జెంటీనాపై 2-0 ఆధిక్యం సాధించినా చివరికి ఓటమి హసన్ కోచింగ్‌లో తొలి ప్రపంచకప్ విజయం, తొలి నాకౌట్ గెలుపు నమోదు కొత్త ఒప్పందం 2030 వరకు కొనసాగే అవకాశం ఉందని నివేదికలు
02 Thu 14:16 అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలి: హెచ్-1బీ వీసా దుర్వినియోగంపై జేడీ వాన్స్ తీవ్ర హెచ్చరిక! వీసా మోసాలకు పాల్పడుతున్న వారిపై కార్మికశాఖ దర్యాప్తు ప్రారంభించిందన్న వాన్స్ ప్రతిభ కలిగిన వారికోసం హెచ్-1బీ వీసాలను రూపొందించామని వెల్లడి కొన్ని పెద్ద కంపెనీలు, కన్సల్టెన్సీలు వీటిని దుర్వినియోగం చేస్తున్నాయని మండిపాటు
03 Thu 14:11 భారత్‌లోకి నిస్సాన్ టెక్టన్ ఎస్‌యూవీ.. రూ.10.49 లక్షల నుంచి ప్రారంభం! రెండు టర్బో ఇంజిన్ ఆప్షన్లు 100 బీహెచ్‌పీ శక్తి, 166 ఎన్‌ఎం టార్క్ జులై 9 నుంచి బుకింగ్‌లు, 20 నుంచి డెలివరీలు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్-2 ఏడీఏఎస్ 5 స్టార్ భద్రతా రేటింగ్
04 Thu 14:04 రాజకీయాలకు అతీతమైన బంధం.. తెలంగాణ మంత్రికి చంద్రబాబు, లోకేశ్ బర్త్‌డే విషెస్ మంత్రి సీతక్కకు 'ఎక్స్' వేదికగా విషెస్ తెలియజేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ చంద్రబాబును తన రాజకీయ గురువుగా భావిస్తానని పలుమార్లు చెప్పిన సీతక్క పార్టీలు, రాష్ట్రాలు వేరైనా వారి మధ్య కొనసాగుతున్న గౌరవప్రదమైన అనుబంధం ప్రజాసేవలో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించిన చంద్రబాబు, లోకేశ్
05 Thu 13:23 నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ఆర్టీసీలో 1500 కండక్టర్ పోస్టులు పర్మినెంట్ ప్రాతిపదికన కండక్టర్ ఉద్యోగాల భర్తీ రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే నియామకాలు పదో తరగతి మార్కుల ఆధారంగా ఉద్యోగాలు
06 Thu 13:20 షుగర్ బాధితులకు గుడ్‌న్యూస్.. వారానికి ఒక్క ఇంజెక్షన్ చాలు! భారత్‌లో వీక్లీ ఇన్సులిన్ విడుదల ‘అవిక్లీ’ పేరిట విడుదల చేసిన నోవో నార్డిస్క్ వారానికి ఒక్క ఇంజెక్షన్ చాలు టైప్-1, టైప్-2కు ఉపయోగం మధుమేహ నియంత్రణ దిశగా కీలక అడుగు
07 Thu 13:13 టీ20 స్పీడ్, టెస్ట్ మ్యాచ్ లోతు.. ఆస్ట్రేలియాతో బంధంపై మోదీ క్రికెట్ వ్యాఖ్యలు! ఆస్ట్రేలియాతో బంధంపై ప్రధాని మోదీ ఆసక్తికర క్రికెట్ పోలికలు ఇరు దేశాల మధ్య కీలకమైన అణు సహకార ఒప్పందం ఖరారు ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించిన ఇరు దేశాల ప్రధానులు రక్షణ, వాణిజ్యం, విద్య, కీలక ఖనిజాలపై విస్తృత చర్చలు ఈ బంధం ఎన్నడూ లేనంత కీలకం అన్న ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్
08 Thu 12:58 గతంలో దిగ్గజాలు సైతం ఓడిపోయారు.. శ్రేయస్ 'గొప్ప కెప్టెన్ అవుతాడు' అంటూ అండగా నిలిచిన సోదరి టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు కలిసిరాని ఆరంభం వరుసగా ఐదు టీ20 మ్యాచ్‌లలో విజయం లేకపోవడంతో తీవ్ర విమర్శలు విమర్శల వేళ తమ్ముడికి పూర్తి మద్దతుగా నిలిచిన సోదరి శ్రేష్ఠ అయ్యర్ శ్రేయస్ భవిష్యత్తులో దేశ అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిలుస్తాడని ధీమా దిగ్గజ ఆటగాళ్లు కూడా ఓడిపోయారంటూ విమర్శకులకు గట్టి సమాధానం
09 Thu 12:56 కడియం శ్రీహరిది కపట బుద్ధి.. నా శాఖను హైజాక్ చేశారు: కొండా సురేఖ పీసీసీ చీఫ్‌కు సురేఖ ఫిర్యాదు కడియంపై చర్యలు కోరిన మంత్రి తనకు తెలియకుండా తన దేవాదాయ శాఖలో సమీక్ష నిర్వహించారని ఫిర్యాదు సీఎం, మీనాక్షి నటరాజన్ దృష్టికీ తీసుకెళ్లినట్లు వెల్లడి ఎదుటివాళ్ల ఎదుగుదలను కడియం ఓర్వలేరని విమర్శ
10 Thu 12:46 విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘జన నాయగన్’ వచ్చేస్తున్నాడు! జులై 24న విడుదల అంటూ కెనడా డిస్ట్రిబ్యూటర్ పోస్ట్ దాదాపు పూర్తయిన సెన్సార్ కార్యక్రమాలు.. సర్టిఫికెట్ కోసం ఎదురుచూపు ఏడు నెలల ఆలస్యం, లీక్ వివాదాలతో వార్తల్లో నిలిచిన చిత్రం రాజకీయాల్లోకి రాకముందు విజయ్ చివరి సినిమాగా ప్రచారం