01 Thu 11:29 చమురు షాక్ ప్రభావం స్వల్పమే.. భారత ఆర్థిక వ్యవస్థపై ఐఎంఎఫ్ ధీమా భారత ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉందన్న ఐఎంఎఫ్ దేశీయ డిమాండ్ బలంగా ఉండడమే కారణమని విశ్లేషణ దేశ ఆర్థిక సూచీలన్నీ నిలకడగా ఉన్నాయని వెల్లడి 2026 వృద్ధి అంచనాలను స్వల్పంగా సవరించిన ఐఎంఎఫ్ 2027లో మళ్లీ పుంజుకుంటుందని వెల్లడి
02 Thu 10:48 కియా ఈవీ హబ్, విశాఖలో ఎక్స్‌పోర్ట్ సెంటర్.. కొరియాలో మంత్రి లోకేశ్ కీలక భేటీలు ఏపీలో ఈవీ, హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రాన్ని విస్తరించాలని కియాకు లోకేశ్ ప్రతిపాదన విశాఖ పోర్టు సమీపంలో ఎక్స్‌పోర్ట్ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి కొరియన్ పెట్టుబడిదారులకు 3S విధానంతో రక్షణ కవచంలా ఉంటామని భరోసా ఏపీలో కొరియన్ కల్చరల్ సెంటర్, జాయింట్ ట్రెయినింగ్ అకాడమీల ఏర్పాటుకు సంసిద్ధత ఏపీ-కొరియా ఇన్వెస్ట్‌మెంట్ డెస్క్ ఏర్పాటు చేయాలని విదేశాంగ శాఖకు సూచన
03 Thu 10:44 తిరుమల సమాచారం.. సర్వదర్శనానికి 18 గంటల సమయం దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్న భక్తులు భక్తులతో నిండిపోయిన క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిన్న శ్రీవారిని దర్శించుకున్న 82,172 మంది భక్తులు
04 Thu 10:43 రెండు భాషలు నేర్పితే పిల్లలు అయోమయానికి గురవుతారా? డాక్టర్లు చెబుతోందిదే..! రెండు భాషల్లో మాట్లాడిస్తే పిల్లలు గందరగోళానికి గురవుతారనేది అపోహ దీనివల్ల మాటలు రావడం ఆలస్యం కాదంటున్న నిపుణులు భాషా నైపుణ్యాల అభివృద్ధిపైనా ప్రతికూల ప్రభావం ఉండదని స్పష్టీకరణ పైగా దృష్టి కేంద్రీకరణ, జ్ఞాపకశక్తి వంటి మేధో సామర్థ్యాలు మెరుగుపడే అవకాశం
05 Thu 10:40 బాలికపై అత్యాచారం.. జీవిత ఖైదు విధించిన ఏలూరు పోక్సో కోర్టు మైనర్‌పై లైంగిక దాడి, హత్యాయత్నం కేసులో నిందితుడికి జీవిత ఖైదు నిందితుడు వడ్లమూడి బాలకృష్ణకు రూ.35,000 జరిమానా 2015లో ద్వారకా తిరుమల మండలంలో జరిగిన దారుణ ఘటన
06 Thu 10:33 నేడు నంద్యాల జిల్లా బనగానపల్లెలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులకు భూ హక్కుల పండుగ 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాల పంపిణీ 22-ఏ నిషేధిత జాబితా నుంచి 2074 ఎకరాలకు విముక్తి కల్పిస్తూ ఉత్తర్వులు చుక్కల భూముల సమస్యకు కూడా పరిష్కారం చూపుతున్న ప్రజా ప్రభుత్వం దశాబ్దాలుగా నలుగుతున్న రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం
07 Thu 10:24 ఇరాన్‌పై దాడులకు ఇటలీ నో.. ట్రంప్ విమర్శలను తిప్పికొట్టిన జార్జియా మెలోని! అమెరికా ఇరాన్ మధ్య ఘర్షణలో భాగస్వామి కాబోమని స్పష్టం చేసిన ఇటలీ తమ దేశంలోని సైనిక స్థావరాలను అమెరికా దాడులకు ఇచ్చేది లేదన్న మెలోని టర్కీ రాజధాని అంకారా నాటో సదస్సు వేదికగా వ్యాఖ్యలు ఇటలీ నిర్ణయం 'పెద్ద తప్పు' అంటూ అంతకుముందు రోజు విమర్శించిన ట్రంప్ ఉద్రిక్తతల ప్రారంభం నుండి తమది ఒకే స్థిరమైన విధానమని ప్రకటించిన మెలోని
08 Thu 10:22 ‘తిలక్‌కు బదులు సంజూనే ఆడించాలి’.. టీమిండియాపై కృష్ణమాచారి శ్రీకాంత్ ఘాటు విమర్శలు ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లో టీమిండియా వరుస పరాజయాలు తిలక్‌ను ఎందుకు కాపాడుతున్నారంటూ శ్రీకాంత్ ప్రశ్న అతడికి షార్ట్ పిచ్ బంతులు బలహీనత అని కూడా తెలుసని వ్యాఖ్య తప్పుడు సంకేతాలు వెళతాయని హెచ్చరిక
09 Thu 10:18 ప్రభుత్వ ఉద్యోగం కోసం దారుణం.. తల్లి హత్యకు రూ. 7 లక్షల సుపారీ ఇచ్చిన కూతురు! ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లిని హత్య చేయించిన కూతురు జైపూర్‌లో రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు పక్కా ప్రణాళిక రూ. 7 లక్షలు ఇచ్చి కిరాయి హంతకులతో చంపించిన వైనం కూతురు సహా ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు సీసీటీవీ కెమెరాల ద్వారా బట్టబయలైన హత్య కుట్ర
10 Thu 10:15 ఆగ్రహించిన గజరాజు.. కారును ఎత్తిపడేసి మరీ దాడి రోడ్డు పక్కన ఆగి ఉన్న కారుపై దాడి చేసిన ఏనుగు వాహనాన్ని ఎత్తిపడేసి నుజ్జునుజ్జు చేసిన గజరాజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు, సరదా కామెంట్లు