ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తిరుమల సమాచారం.. సర్వదర్శనానికి 18 గంటల సమయం
    01 Thu 10:44

    తిరుమల సమాచారం.. సర్వదర్శనానికి 18 గంటల సమయం

    • దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్న భక్తులు
    • భక్తులతో నిండిపోయిన క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు 
    • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 82,172 మంది భక్తులు
  • రెండు భాషలు నేర్పితే పిల్లలు అయోమయానికి గురవుతారా? డాక్టర్లు చెబుతోందిదే..!
    02 Thu 10:43

    రెండు భాషలు నేర్పితే పిల్లలు అయోమయానికి గురవుతారా? డాక్టర్లు చెబుతోందిదే..!

    • రెండు భాషల్లో మాట్లాడిస్తే పిల్లలు గందరగోళానికి గురవుతారనేది అపోహ
    • దీనివల్ల మాటలు రావడం ఆలస్యం కాదంటున్న నిపుణులు
    • భాషా నైపుణ్యాల అభివృద్ధిపైనా ప్రతికూల ప్రభావం ఉండదని స్పష్టీకరణ
    • పైగా దృష్టి కేంద్రీకరణ, జ్ఞాపకశక్తి వంటి మేధో సామర్థ్యాలు మెరుగుపడే అవకాశం
  • బాలికపై అత్యాచారం.. జీవిత ఖైదు విధించిన ఏలూరు పోక్సో కోర్టు
    03 Thu 10:40

    బాలికపై అత్యాచారం.. జీవిత ఖైదు విధించిన ఏలూరు పోక్సో కోర్టు

    • మైనర్‌పై లైంగిక దాడి, హత్యాయత్నం కేసులో నిందితుడికి జీవిత ఖైదు
    • నిందితుడు వడ్లమూడి బాలకృష్ణకు రూ.35,000 జరిమానా
    • 2015లో ద్వారకా తిరుమల మండలంలో జరిగిన దారుణ ఘటన
  • నేడు నంద్యాల జిల్లా బనగానపల్లెలో సీఎం చంద్రబాబు ప‌ర్య‌ట‌న‌.. రైతులకు భూ హక్కుల పండుగ
    04 Thu 10:33

    నేడు నంద్యాల జిల్లా బనగానపల్లెలో సీఎం చంద్రబాబు ప‌ర్య‌ట‌న‌.. రైతులకు భూ హక్కుల పండుగ

    • 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాల పంపిణీ
    • 22-ఏ నిషేధిత జాబితా నుంచి 2074 ఎకరాలకు విముక్తి కల్పిస్తూ ఉత్తర్వులు
    • చుక్కల భూముల సమస్యకు కూడా పరిష్కారం చూపుతున్న ప్రజా ప్రభుత్వం
    • దశాబ్దాలుగా నలుగుతున్న రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం
  • ఇరాన్‌పై దాడులకు ఇటలీ నో.. ట్రంప్ విమర్శలను తిప్పికొట్టిన జార్జియా మెలోని!
    05 Thu 10:24

    ఇరాన్‌పై దాడులకు ఇటలీ నో.. ట్రంప్ విమర్శలను తిప్పికొట్టిన జార్జియా మెలోని!

    • అమెరికా ఇరాన్ మధ్య ఘర్షణలో భాగస్వామి కాబోమని స్పష్టం చేసిన ఇటలీ
    • తమ దేశంలోని సైనిక స్థావరాలను అమెరికా దాడులకు ఇచ్చేది లేదన్న మెలోని
    • టర్కీ రాజధాని అంకారా నాటో సదస్సు వేదికగా వ్యాఖ్యలు
    • ఇటలీ నిర్ణయం 'పెద్ద తప్పు' అంటూ అంతకుముందు రోజు విమర్శించిన  ట్రంప్
    • ఉద్రిక్తతల ప్రారంభం నుండి తమది ఒకే స్థిరమైన విధానమని ప్రకటించిన మెలోని
  • ‘తిలక్‌కు బదులు సంజూనే ఆడించాలి’.. టీమిండియాపై కృష్ణమాచారి శ్రీకాంత్ ఘాటు విమర్శలు
    06 Thu 10:22

    ‘తిలక్‌కు బదులు సంజూనే ఆడించాలి’.. టీమిండియాపై కృష్ణమాచారి శ్రీకాంత్ ఘాటు విమర్శలు

    • ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌లో టీమిండియా వరుస పరాజయాలు
    • తిలక్‌ను ఎందుకు కాపాడుతున్నారంటూ శ్రీకాంత్ ప్రశ్న
    • అతడికి షార్ట్‌ పిచ్‌ బంతులు బలహీనత అని కూడా తెలుసని వ్యాఖ్య
    • తప్పుడు సంకేతాలు వెళతాయని హెచ్చరిక
  • ప్రభుత్వ ఉద్యోగం కోసం దారుణం.. తల్లి హత్యకు రూ. 7 లక్షల సుపారీ ఇచ్చిన కూతురు!
    07 Thu 10:18

    ప్రభుత్వ ఉద్యోగం కోసం దారుణం.. తల్లి హత్యకు రూ. 7 లక్షల సుపారీ ఇచ్చిన కూతురు!

    • ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లిని హత్య చేయించిన కూతురు
    • జైపూర్‌లో రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు పక్కా ప్రణాళిక
    • రూ. 7 లక్షలు ఇచ్చి కిరాయి హంతకులతో చంపించిన వైనం
    • కూతురు సహా ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
    • సీసీటీవీ కెమెరాల ద్వారా బట్టబయలైన హత్య కుట్ర
  • ఆగ్రహించిన గజరాజు.. కారును ఎత్తిపడేసి మరీ దాడి
    08 Thu 10:15

    ఆగ్రహించిన గజరాజు.. కారును ఎత్తిపడేసి మరీ దాడి

    • రోడ్డు పక్కన ఆగి ఉన్న కారుపై దాడి చేసిన ఏనుగు
    • వాహనాన్ని ఎత్తిపడేసి నుజ్జునుజ్జు చేసిన గజరాజు
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
    • నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు, సరదా కామెంట్లు
  • 420 దరఖాస్తులు.. వందల కొద్దీ తిరస్కరణలు.. ఆఖరికి న్యూయార్క్‌లో జాబ్ కొట్టిన భారతీయ విద్యార్థిని!
    09 Thu 10:10

    420 దరఖాస్తులు.. వందల కొద్దీ తిరస్కరణలు.. ఆఖరికి న్యూయార్క్‌లో జాబ్ కొట్టిన భారతీయ విద్యార్థిని!

    • న్యూయార్క్ యూనివర్సిటీ నుండి పట్టభద్రురాలైన భారతీయ విద్యార్థిని 
    • ఉద్యోగం కోసం ఏకంగా 420 కంపెనీలకు దరఖాస్తు
    • వచ్చినవి మూడు ఇంటర్వ్యూ కాల్స్ మాత్రమే
    • ఎట్టకేలకు రెండు ఉద్యోగ ఆఫర్లు సాధించిన దివ్య బన్సాల్
    •  ఉద్యోగం జీవితంలో ఒక భాగం మాత్రమే కావాలని యువతి స్పష్టీకరణ
  • సముద్ర గర్భంలో సరికొత్త విప్లవం.. ఉప్పునీటితో కరెంట్ పుట్టించిన జపాన్!
    10 Thu 09:48

    సముద్ర గర్భంలో సరికొత్త విప్లవం.. ఉప్పునీటితో కరెంట్ పుట్టించిన జపాన్!

    • ఫుకుయోకా నగరంలో ప్రారంభమైన దేశపు మొట్టమొదటి ఒస్మోటిక్ పవర్ ప్లాంట్
    • నదీ జలాలు, సముద్ర జలాలు కలిసే చోట విడుదలయ్యే శక్తి ఆధారంగా విద్యుదుత్పత్తి
    • ప్రెజర్-రిటార్డెడ్ ఒస్మోసిస్ సాంకేతికతతో టర్బైన్లను తిప్పి కరెంట్ జనరేషన్
    • డీశాలినేషన్ ప్లాంట్ నుంచి వచ్చే గాఢ ఉప్పునీరు, మురుగునీటి ప్లాంట్ శుద్ధి చేసిన నీటి వినియోగం
    • సౌర, పవన విద్యుత్ లాగా కాకుండా వాతావరణంతో సంబంధం లేకుండా 90 శాతం సామర్థ్యంతో నిరంతర ఉత్పత్తి
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV