01 Thu 20:06 పాస్‌పోర్ట్ ఫీజుల భారీ పెంపు.. జూలై 1 నుంచి కొత్త ధరలు సాధారణ పాస్‌పోర్ట్‌పై రూ.1000 నుంచి రూ.1500 వరకు పెంపు తత్కాల్, మైనర్ల పాస్‌పోర్ట్ రుసుముల్లో కూడా గణనీయమైన మార్పులు నిర్వహణ ఖర్చులు పెరగడమే కారణమన్న విదేశాంగ శాఖ
02 Thu 19:44 రూ.51 వేలకుపైగా పతనం.. బంగారానికి ఏమైంది? అమెరికా వడ్డీ రేట్ల పెంపు అంచనాలు ప్రధాన కారణం బలపడుతున్న డాలర్ బంగారం ధరలను దెబ్బతీస్తోంది వెండి ధరలు కూడా భారీ ఒత్తిడిలోనే ఉన్నాయి ఫెడ్ సంకేతాలతో పెట్టుబడిదారులు అప్రమత్తం ఏఐ బూమ్ కారణంగా ఈక్విటీల వైపు నిధుల మళ్లింపు
03 Thu 19:21 ఉద్యోగులకు భారీ భరోసా.. ఉచిత బీమా, పీఆర్సీపైనా సీఎం హామీ రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లకు ఉచిత ప్రమాద బీమా 14 బ్యాంకులతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూలు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వర్తింపు ప్రమాద బీమా కవరేజీ రూ.1 కోటి నుంచి రూ.1.5 కోట్లు విమాన ప్రమాద బీమా రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లు
04 Thu 19:12 బీహార్‌లో లగ్జరీ.. అమెరికాలో సాధారణం.. వైరల్ అవుతున్న బీహారీ యువకుడి వీడియో! బీహార్, అమెరికాలోని సగటు జీవితాలపై బీహారీ యువకుడి వీడియో వైరల్ మనదేశంలో సక్సెస్‌గా భావించేది యూఎస్‌లో సాధారణమని వెల్లడి మంచి ఉద్యోగం, ఐఫోన్, ప్రయాణాలు అక్కడ చాలా కామన్ అన్న యువకుడు సోషల్ మీడియాలో జీవన ప్రమాణాలు, అవకాశాలపై పెద్ద ఎత్తున చర్చ
05 Thu 19:11 రియల్ ఎస్టేట్‌ను బొంద పెట్టింది రేవంత్ ప్రభుత్వమే: కేటీఆర్ రూ.కోటి విలువ భూములు ఇప్పుడు రూ.60 లక్షలకు కూడా అమ్ముడవడం లేదని వ్యాఖ్య కేసీఆర్ హయాంలో పరిశ్రమలతో భూముల విలువలు పెరిగాయని వెల్లడి ఎన్నికల హామీలను కాంగ్రెస్ అమలు చేయలేదని ఆరోపణ రైతు బంధు, దళిత బంధు అంశాల్లో ప్రజలను మోసం చేశారని విమర్శ 2028లో కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని కార్యకర్తలకు పిలుపు
06 Thu 18:58 పాఠ్యాంశంగా 'ఎమర్జెన్సీ'.. 9వ తరగతి సిలబస్‌లో చేర్చిన ఎన్‌సీఈఆర్‌టీ కొత్త సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో చేర్చిన ఎన్‌సీఈఆర్‌టీ ప్రజాస్వామ్యానికి పెద్ద సవాల్‌గా ఎమర్జెన్సీని వర్ణన నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ఈ మార్పు ఎన్‌సీఈఆర్‌టీ నిర్ణయాన్ని స్వాగతించిన కేంద్ర ప్రభుత్వం
07 Thu 18:54 వైసీపీలోని కాపు నేతలపై సోము వీర్రాజు విమర్శలు కాపులకు టీడీపీ సముచిత గౌరవం ఇస్తోందన్న వీర్రాజు కాపులను వైసీపీ ఓటు బ్యాంకుగా చూస్తోందని మండిపాటు జగన్ పాలనలో కాపులకు జరిగిన అన్యాయం అందరికీ తెలుసని వ్యాఖ్య
08 Thu 18:52 2028 నాటికి ఫస్ట్ ఫేజ్ పూర్తి: అమరావతి బసవతారకం ఆసుపత్రి సైట్‌లో బాలకృష్ణ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన బాలయ్య నిర్మాణ పనులు చాలా వేగంగా సాగుతున్నాయని వెల్లడి లాభాపేక్ష లేకుండా క్యాన్సర్ బాధితులకు సేవ చేయడమే లక్ష్యమన్న బాలయ్య
09 Thu 18:48 రోడ్డు మీద ఫైన్ కాదు.. కోర్టుకు వెళ్లాల్సి వచ్చే ట్రాఫిక్ తప్పులు ఇవే ప్రతి ట్రాఫిక్ చలాన్‌ను రోడ్డుపైనే చెల్లించలేరు కొన్ని ఉల్లంఘనలకు నేరుగా కోర్టు చలాన్ జారీ డ్రంక్ అండ్ డ్రైవింగ్, రాంగ్‌రూట్ వంటి కేసులు కోర్టుకు వెళ్లే అవకాశం జరిమానా నిర్ణయం కోర్టు పరిధిలో ఉంటుంది కోర్టు నోటీసులను నిర్లక్ష్యం చేస్తే సమస్యలు పెరిగే అవకాశం
10 Thu 18:32 నటి ఇంట్లో వ్యాపారవేత్త ఆత్మహత్య.. కన్నడ ఇండస్ట్రీలో కలకలం కన్నడ నటి కృషి తపండా ఇంట్లో వ్యాపారవేత్త వైశాఖ్ ఆత్మహత్య బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకుని మృతి ఆత్మహత్యకు ముందు నటికి సందేశాలు పంపిన వైశాఖ్ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు