01 Thu 07:25 'లవ్ అండ్ వార్' సెట్స్‌లో కార్మికుడి మృతి.. దర్శకుడు భన్సాలీపై ఎఫ్‌ఐఆర్‌కు డిమాండ్! సెట్స్‌లో విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయిన కార్పెంటర్ సెట్స్‌లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదని ఏఐసీడబ్ల్యూఏ ఆరోపణ బాధిత కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ నిబంధనల ఉల్లంఘనపై విచారణకు విజ్ఞప్తి
02 Thu 07:16 శబరిమల యాత్ర పూర్తి.. సినిమాలపై దృష్టి పెడతా: నటుడు రవి మోహన్ మే నెలలో అయ్యప్ప మాల ధరించి దీక్ష చేపట్టిన నటుడు అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ సినిమా పరిశ్రమలో మరింత కష్టపడి పనిచేస్తానని వెల్లడి ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న రవి మోహన్
03 Thu 07:05 ‘ఆప్’ మాజీ అభ్యర్థి నందని అనుమానాస్పద మృతి.. ప్రియుడే చంపి ఉరివేశాడా? ఫ్లాట్‌లో ఉరివేసుకున్న స్థితిలో నందని లివిన్ పార్ట్‌నర్‌పై హత్య ఆరోపణలు నిందితుడి కోసం పోలీసుల ముమ్మర గాలింపు
04 Thu 06:43 సాయికృష్ణ అదృశ్యం కేసు... సీఐ నాగరాజును రాజమండ్రి జైలుకు తరలింపు విజయవాడ కస్టడీ డెత్ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్ నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు గాదె సాయి కృష్ణ మృతి కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం ఆధారాలు తారుమారు చేశారనే ఆరోపణలపై విచారణ
05 Thu 06:37 వెనిజువెలాను వణికించిన జంట భూకంపాలు.. భారీగా ప్రాణనష్టం! నిమిషం వ్యవధిలో 7.1, 7.5 తీవ్రతతో భూకంపాలు రాజధాని కారకాస్, తీర ప్రాంత నగరం లా గుఐరా లో దెబ్బతిన్న భవనాలు అల్టామిరా పరిసరాల్లో కుప్పకూలిన నివాసాలు కరీబియన్ తీరానికి తొలుత సునామీ హెచ్చరికలు గంట తర్వాత ఉపసంహరణ
06 Thu 06:31 హురున్ రిచ్ లిస్టులో ఐపీఎల్ ఫ్రాంచైజీలు హురున్ ఇండియా 500 జాబితాలో తొలిసారి ఐదు ఐపీఎల్ జట్లు రూ. 20,850 కోట్ల విలువతో అగ్రస్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జాబితాలో చెన్నై, బెంగళూరు, రాజస్థాన్, పంజాబ్ జట్లకు కూడా చోటు ఈ ఐదు ఫ్రాంచైజీల మొత్తం విలువ రూ. 71,000 కోట్లకు పైమాటే
07 Thu 06:22 పవన్ కల్యాణ్ ను కలిసిన రామ్ చరణ్... ఫొటోలు ఇవిగో! డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భేటీ మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో సమావేశం మర్యాదపూర్వకంగా బాబాయ్ ను కలిసిన రామ్ చరణ్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కార్యక్రమం కోసం మంగళగిరికి వచ్చిన చరణ్
08 Wed 22:12 తమిళనాడు సీఎం విజయ్‌తో దిల్ రాజు భేటీ తమిళనాడు సీఎం విజయ్‌ను కలిసిన నిర్మాత దిల్ రాజు విజయ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వైనం గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘వారిసు’ చిత్రం ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్
09 Wed 21:58 సినిమాలకు మళ్లీ బ్రేక్... ప్రెగ్నెన్సీపై క్లారిటీ ఇచ్చిన సమంత తల్లి కాబోతున్నట్లు తెలిపిన నటి సమంత సినిమాలకు తాత్కాలికంగా విరామం తీసుకుంటున్నట్లు వెల్లడి 'మా ఇంటి బంగారం' సక్సెస్ మీట్‌లో ప్రెగ్నెన్సీ వార్తల ధృవీకరణ డిసెంబరులో తొలి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సమాచారం గతేడాది డిసెంబర్‌లో ఫిల్మ్‌మేకర్ రాజ్ నిడిమోరుతో సమంత వివాహం
10 Wed 21:49 సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట... ఒకేసారి ఐదు కేసుల కొట్టివేత 2019 నాటి కేసుల నుంచి రేవంత్ రెడ్డికి విముక్తి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసుల్లో క్లీన్ చిట్ 2019 హుజూర్‌నగర్ ఉప ఎన్నికల సమయంలో నమోదైన కేసులు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలపై విచారణ కేసుల కొట్టివేతతో రేవంత్‌కు ముగిసిన న్యాయపరమైన చిక్కులు