01 Wed 18:31 సిట్రోయెన్ 'కంఫర్ట్ ఎడిషన్' కారు.. బేస్ వేరియంట్‌లోనూ అదిరిపోయే ఫీచర్లు! భారత్‌లో విడుదలైన సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ కంఫర్ట్ ఎడిషన్ రూ. 9.09 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర బేస్ వేరియంట్‌లోనూ ప్రీమియం లెదరెట్ సీట్లు, సాఫ్ట్-టచ్ ఇంటీరియర్స్ ప్లస్, ఆపై వేరియంట్లలో అదనపు ఖర్చు లేకుండానే ఈ ఫీచర్లు సంస్థ వార్షికోత్సవం సందర్భంగా పరిమిత కాల ఆఫర్‌గా లభ్యం
02 Wed 18:21 బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌కు హైకోర్టులో ఊరట.. షరతులతో బెయిల్ ఇద్దరు పూచీకత్తు సమర్పించాలని ఆదేశం మే 30న అరెస్ట్ అయిన సుమన్‌కు ఇరవై ఐదు రోజుల తర్వాత బెయిల్ జైలు నుంచి విడుదల కానున్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
03 Wed 18:05 సచిన్‌తో వైభవ్ సూర్యవంశీ పోలిక... కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు 15 ఏళ్ల వైభవ్ విషయంలో తొందరపడొద్దన్న కపిల్ దేవ్ సచిన్‌లా ఎక్కువ కాలం ఆడగడలా చూడాలని వ్యాఖ్య ఐర్లాండ్ సిరీస్‌కు ఎంపికైన వైభవ్.. అరంగేట్రానికి సిద్ధం ఆడితే సచిన్ రికార్డు బద్దలుకొట్టనున్న యువ సంచలనం
04 Wed 17:46 జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రారంభం.. తొలి బంగారం రాష్ట్రంలోని జ్యుయలరీ సంస్థలకు అందించిన చంద్రబాబు కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు గనుల ప్రాజెక్టు ప్రారంభం ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి బంగారాన్ని రాష్ట్రంలోని జ్యుయలరీ సంస్థలకు అందజేత ఏపీలో ఉత్పత్తి అయ్యే బంగారం ఇక్కడే విక్రయిస్తామన్న జియోమైసూర్ స్థానిక యువతకు శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన సీఎం
05 Wed 17:45 టీతో ప్రధాని మోదీ చిత్రం.. 12 ఏళ్ల పాలనను ఆవిష్కరించిన యువ కళాకారుడు మధ్యప్రదేశ్‌కు చెందిన యువ కళాకారుడి వినూత్న ప్రయత్నం టీని ఉపయోగించి ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని రూపకల్పన మోదీ 12 ఏళ్ల పాలనలోని 12 పథకాలకు చిత్రరూపం ప్రధాని బాల్యం స్ఫూర్తితో టీని ఎంచుకున్నానని తెలిపిన కళాకారుడు
06 Wed 17:40 నేరేడు పండ్లకు, కరవుకు సంబంధం ఉందా? ఈ ఏడాది దేశవ్యాప్తంగా భారీగా కాసిన నేరేడు పండ్లు ఇది కరవుకు సంకేతమని ప్రచారం పొడి వాతావరణం వల్లే దిగుబడి పెరిగిందంటున్న నిపుణులు ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాలు బలహీనపడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక
07 Wed 17:24 ఒక యూట్యూబర్ తీసిన సినిమాకు భారత్‌లో వసూళ్ల వర్షం! భారత్‌లో సంచలనం సృష్టిస్తున్న హాలీవుడ్ హారర్ చిత్రం 'అబ్సెషన్' కేవలం రూ.7.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం భారత్ లో రూ.79 కోట్లకు పైగా వసూళ్లు ఈ ఏడాది ఇండియాలో అతిపెద్ద హాలీవుడ్ హిట్‌గా నిలిచిన సినిమా భారత్‌లో వచ్చిన స్పందన చూసి షాక్ అయ్యానన్న 26 ఏళ్ల దర్శకుడు
08 Wed 17:22 అన్నం తింటే లావవుతారా? వైద్యులు చెప్పిన అసలు నిజం! బియ్యంలో 15కిపైగా ముఖ్యమైన పోషకాలు శరీరానికి, మెదడుకు అవసరమైన శక్తిని అందిస్తుంది గ్లూటెన్ లేని సహజ ఆహారం ఎక్కువసేపు తృప్తిగా ఉంచుతుంది బ్యాలెన్స్‌డ్ ఫుడ్‌లో భాగంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు
09 Wed 17:12 బీఎస్ఎన్ఎల్ సీఎండీ పోస్టు.. తొలిసారిగా ప్రైవేటు రంగానికి అవకాశం బీఎస్ఎన్ఎల్ సీఎండీ పోస్టు భర్తీకి కేంద్రం ప్రకటన తొలిసారిగా ప్రైవేట్ రంగ నిపుణులకు అవకాశం కల్పన దాదాపు రెండేళ్లుగా పూర్తిస్థాయి అధిపతి లేకుండా సంస్థ భారీ నష్టాలతో సతమతమవుతున్న బీఎస్ఎన్ఎల్ దరఖాస్తుల స్వీకరణకు జూలై 22 చివరి తేదీగా నిర్ణయం
10 Wed 17:07 'వారణాసి' సెట్స్ పై ఎంఎంఏ ఫైటర్ తో రాజమౌళి.. ఎవరీ యోగేశ్ జాదవ్? రాజమౌళి-మహేష్ బాబు సినిమా సెట్స్‌లో కొత్త వ్యక్తి ప్రొఫెషనల్ ఎంఎంఏ ఫైటర్ యోగేశ్ జాదవ్‌తో జక్కన్న భారీ యాక్షన్ సన్నివేశాల కోసమే ఈ ఎంపిక 'వారణాసి' పేరుతో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం సెట్స్ నుంచి వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్