01 Wed 17:24 ఒక యూట్యూబర్ తీసిన సినిమాకు భారత్‌లో వసూళ్ల వర్షం! భారత్‌లో సంచలనం సృష్టిస్తున్న హాలీవుడ్ హారర్ చిత్రం 'అబ్సెషన్' కేవలం రూ.7.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం భారత్ లో రూ.79 కోట్లకు పైగా వసూళ్లు ఈ ఏడాది ఇండియాలో అతిపెద్ద హాలీవుడ్ హిట్‌గా నిలిచిన సినిమా భారత్‌లో వచ్చిన స్పందన చూసి షాక్ అయ్యానన్న 26 ఏళ్ల దర్శకుడు
02 Wed 17:22 అన్నం తింటే లావవుతారా? వైద్యులు చెప్పిన అసలు నిజం! బియ్యంలో 15కిపైగా ముఖ్యమైన పోషకాలు శరీరానికి, మెదడుకు అవసరమైన శక్తిని అందిస్తుంది గ్లూటెన్ లేని సహజ ఆహారం ఎక్కువసేపు తృప్తిగా ఉంచుతుంది బ్యాలెన్స్‌డ్ ఫుడ్‌లో భాగంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు
03 Wed 17:12 బీఎస్ఎన్ఎల్ సీఎండీ పోస్టు.. తొలిసారిగా ప్రైవేటు రంగానికి అవకాశం బీఎస్ఎన్ఎల్ సీఎండీ పోస్టు భర్తీకి కేంద్రం ప్రకటన తొలిసారిగా ప్రైవేట్ రంగ నిపుణులకు అవకాశం కల్పన దాదాపు రెండేళ్లుగా పూర్తిస్థాయి అధిపతి లేకుండా సంస్థ భారీ నష్టాలతో సతమతమవుతున్న బీఎస్ఎన్ఎల్ దరఖాస్తుల స్వీకరణకు జూలై 22 చివరి తేదీగా నిర్ణయం
04 Wed 17:07 'వారణాసి' సెట్స్ పై ఎంఎంఏ ఫైటర్ తో రాజమౌళి.. ఎవరీ యోగేశ్ జాదవ్? రాజమౌళి-మహేష్ బాబు సినిమా సెట్స్‌లో కొత్త వ్యక్తి ప్రొఫెషనల్ ఎంఎంఏ ఫైటర్ యోగేశ్ జాదవ్‌తో జక్కన్న భారీ యాక్షన్ సన్నివేశాల కోసమే ఈ ఎంపిక 'వారణాసి' పేరుతో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం సెట్స్ నుంచి వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
05 Wed 17:06 సంతోషంగా ఉండాలా? ఈ చిన్న అలవాట్లు జీవితాన్నే మార్చేస్తాయి! ఆనందం కూడా సాధనతో పెంచుకునే నైపుణ్యమే! రోజూ మంచి విషయాలను గుర్తుచేసుకోవాలి ఇతరులతో పోల్చుకోవడం తగ్గించాలి వ్యాయామం, నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలి చిన్న విజయాలనూ సెలబ్రేట్ చేసుకోవాలి
06 Wed 17:01 మమతా బెనర్జీకి మరో షాక్.. బెంగాల్ సీఎం సువేందును పొగిడిన మహువా మొయిత్రా! సువేందుతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్న మహువా మొయిత్రా గతంలో తనకు సువేందు అండగా నిలిచిన సందర్భాలను గుర్తుచేసుకున్న మహువా టీఎంసీ తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో ఈ వ్యాఖ్యలతో రాజకీయంగా కలకలం
07 Wed 16:30 19 ఏళ్ల కుర్రాడు.. నెలకు రూ.1 కోటి సంపాదన.. ఏఐతో ఏం చేస్తున్నాడు? 'ఏఐ' విద్యతో నెలకు కోటి రూపాయలు ఆర్జిస్తున్న 19 ఏళ్ల యువకుడు కరోనా కష్టాలతో 13 ఏళ్లకే సొంతంగా ఏఐ నేర్చుకున్న ఆయుష్ సింగ్ టాప్‌మేట్ ప్లాట్‌ఫామ్ ద్వారా తన కోర్సులను విజయవంతంగా విక్రయం లింక్డిన్ పోస్టుతో వెలుగులోకి వచ్చిన స్ఫూర్తిదాయక కథ
08 Wed 16:25 స్టాక్ మార్కెట్లకు భారీ జోష్.. 790 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు 790 పాయింట్లు పెరిగి 77,000కు చేరువలో సెన్సెక్స్ 24,000 మార్క్ పైన స్థిరపడిన నిఫ్టీ ఐటీ, బ్యాంకింగ్, రియల్టీ రంగాల షేర్ల కొనుగోళ్లతో ర్యాలీ నష్టాల్లో ముగిసిన ఆటో, మెటల్ రంగాల సూచీలు
09 Wed 16:23 ఒక్క ఈమెయిల్.. కునాల్ షాను వాట్సాప్ సీఈఓ చేసేసింది! కునాల్ షాతో మెటా చర్చలు ఆసక్తికర మలుపు సాధారణ ఈమెయిల్‌తో ప్రారంభమైన పరిచయం భారత మార్కెట్‌పై అవగాహన మెటాను ఆకట్టుకున్న అంశం స్టార్టప్ వ్యవస్థలో కునాల్‌కు ప్రత్యేక గుర్తింపు ఫ్రీచార్జ్, క్రెడ్‌తో విజయవంతమైన ప్రయాణం
10 Wed 16:20 ముంబైలో వరుణుడి బీభత్సం.. మేయర్ చూస్తుండగానే మ్యాన్‌హోల్‌లో పడిపోయిన కార్మికుడు! ముంబైని ముంచెత్తిన కుండపోత వర్షం రుతుపవనాలపై మేయర్ ప్రకటనకు, వాస్తవానికి పొంతన లేని వైనం మ్యాన్‌హోల్‌లో పడిపోయిన కార్మికుడిని సురక్షితంగా కాపాడిన సిబ్బంది లోతట్టు ప్రాంతాలు జలమయం, రైళ్ల రాకపోకలకు అంతరాయం పాలనను సమీక్షించుకోవాలంటూ సొంత పార్టీ నేతల నుంచే సూచనలు