ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ.. వీడని ఉత్కంఠ.. సీసీ కెమెరాలో రికార్డయిన పెంపుడు కుక్క కీలక దృశ్యాలు
    01 Fri 10:58

    జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ.. వీడని ఉత్కంఠ.. సీసీ కెమెరాలో రికార్డయిన పెంపుడు కుక్క కీలక దృశ్యాలు

    • 13 రోజులు గడిచినా వీడని తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం మిస్టరీ
    • కేసులో కీలకంగా మారిన పెంపుడు శునకం కదలికలు, మృతి
    • సీసీటీవీ ఫుటేజ్‌లో చిన్నారి కనపడకుండా పోయిన రోజు కుక్క ఆందోళనగా తిరుగుతున్న దృశ్యాలు
    • కిడ్నాప్ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు, అనుమానితులపై దృష్టి
    • చిన్నారి తల్లిదండ్రులను భయపెట్టిన నకిలీ జ్యోతిష్యుడి అరెస్ట్
  • మనకు ఎప్పటికీ ఆయనే స్ఫూర్తి: రాహుల్ బర్త్‌డే సందర్భంగా రేవంత్ విషెస్
    02 Fri 10:54

    మనకు ఎప్పటికీ ఆయనే స్ఫూర్తి: రాహుల్ బర్త్‌డే సందర్భంగా రేవంత్ విషెస్

    • నేడు రాహుల్ గాంధీ పుట్టినరోజు
    • దేశ వ్యాప్తంగా వేడుకలు జరుపుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులు
    • దేశానికి రాహుల్ సేవలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించిన రేవంత్
  • ఝార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్.. క్రాస్ ఓటింగ్‌తో కాంగ్రెస్‌కు కోలుకోలేని షాక్!
    03 Fri 10:51

    ఝార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్.. క్రాస్ ఓటింగ్‌తో కాంగ్రెస్‌కు కోలుకోలేని షాక్!

    • ఝార్ఖండ్‌లోని రెండు రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఓటింగ్
    • చెరో స్థానాన్ని గెలుచుకున్న జేఎంఎం, ఎన్‌డీఏ కూటమి 
    • 56 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నా కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా ఓటమి
    • ఎన్‌డీఏ మద్దతు పొందిన స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నత్వాని గెలుపు
    • కూటమి భాగస్వామ్య పక్షాలైన ఆర్జేడీ, సీపీఎం ద్రోహం చేశాయన్న కాంగ్రెస్
  • ఐటీ షేర్లలో ‘బ్లడ్‌ బాత్‌’.. కారణమిదే..!
    04 Fri 10:39

    ఐటీ షేర్లలో ‘బ్లడ్‌ బాత్‌’.. కారణమిదే..!

    • ఇన్ఫోసిస్ షేర్‌ విలువ 8 శాతం పతనం
    • 6 శాతం నష్టాల్లో టీసీఎస్‌ షేర్లు
    • ఆదాయ వృద్ధి అంచనాల్లో యాక్సెంచర్ కోత ప్రభావం
    • అమెరికాలో ఐటీ వ్యాపార డిమాండ్‌పై ఆందోళన 
  • ‘2016లో నన్ను అసహ్యించుకున్నారు, ఇప్పుడేమో నక్క వినయాలు’.. మెటా, అమెజాన్ బాసులపై ట్రంప్ సెటైర్లు!
    05 Fri 10:35

    ‘2016లో నన్ను అసహ్యించుకున్నారు, ఇప్పుడేమో నక్క వినయాలు’.. మెటా, అమెజాన్ బాసులపై ట్రంప్ సెటైర్లు!

    • ‘రెజీమ్ చేంజ్’ పుస్తకంలో ట్రంప్ ప్రైవేట్ సంభాషణల బహిర్గతం
    • 2024 ఎన్నికల విజయం తర్వాత జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్ ఎగతాళి చేసినట్లు వెల్లడి
    • ట్రంప్ ప్రచార నినాదాన్ని జుకర్‌బర్గ్‌కు కుమార్తె లేఖ
    • దానిని ఇతరులకు చూపిస్తూ ట్రంప్ వెక్కిరింపు  
    • అధికారంలోకి వచ్చాక ‘ఫస్ట్ క్లాస్ బతిమిలాట’గా మస్క్ ముందు అభివర్ణించిన ట్రంప్
  • అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం ఎఫెక్ట్.. హర్మూజ్ తెరుచుకోవడంతో దెబ్బకు పడిపోయిన చమురు ధరలు
    06 Fri 10:24

    అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం ఎఫెక్ట్.. హర్మూజ్ తెరుచుకోవడంతో దెబ్బకు పడిపోయిన చమురు ధరలు

    • హ‌ర్మూజ్ జలసంధి గుండా తిరిగి ప్రారంభమైన ట్యాంకర్ల రవాణా
    • మార్కెట్లోకి 85 మిలియన్ బ్యారెళ్ల చమురు వ‌చ్చే అవకాశం
    • ఎగుమతులు పునఃప్రారంభించేందుకు సిద్ధమైన కువైట్, ఇరాక్
  • మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ కలకలం.. ఇరవై ఏళ్ల నాటి హత్య కేసు చుట్టూ తిరుగుతున్న రాజకీయం!
    07 Fri 10:19

    మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ కలకలం.. ఇరవై ఏళ్ల నాటి హత్య కేసు చుట్టూ తిరుగుతున్న రాజకీయం!

    • 2006 నాటి డబుల్ మర్డర్ కేసులో 20న రాబోతున్న తుది తీర్పు 
    • శివసేన యూబీటీకి చెందిన ఆరుగురు ఎంపీలను చీల్చేందుకు తెరపైకి ‘ఆపరేషన్ టైగర్’ 
    • కేసులో అనుకూల తీర్పు ఇప్పిస్తామంటూ ఎంపీ ఓంరాజే నింబాళ్కర్‌పై ప్రత్యర్థి వర్గం ఒత్తిడి!
    • లోక్‌సభ స్పీకర్‌కు పంపే లేఖపై సంతకం చేయకుండా తిరుగుబాటును ప్రస్తుతానికి అడ్డుకున్న ఓంరాజే 
    • కోర్టు తీర్పు తర్వాతే తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తానని స్పష్టం చేసిన ఎంపీ
  • ‘మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు కలగాలి’.. రాహుల్‌ గాంధీకి మోదీ శుభాకాంక్షలు
    08 Fri 10:06

    ‘మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు కలగాలి’.. రాహుల్‌ గాంధీకి మోదీ శుభాకాంక్షలు

    • నేడు రాహుల్‌ గాంధీ 56వ పుట్టినరోజు
    • జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
    • ‘ఎక్స్‌’లో ప్రత్యేక సందేశం పోస్ట్‌ చేసిన మోదీ
    • రాజకీయ విభేదాలు పక్కనపెట్టి శుభాకాంక్షలు తెలపడం విశేషం
  • అమర జవాను అంత్యక్రియులు ముగియకుండానే.. పరిహారంగా వచ్చిన రూ. 21 లక్షలతో కాబోయే భార్య జంప్‌!
    09 Fri 10:03

    అమర జవాను అంత్యక్రియులు ముగియకుండానే.. పరిహారంగా వచ్చిన రూ. 21 లక్షలతో కాబోయే భార్య జంప్‌!

    • అసోం విమాన ప్రమాదంలో అమరుడైన ఫ్లైట్ లెఫ్టినెంట్ శుభం కుమార్
    • ఆయన కుటుంబానికి చెందిన పరిహారంపై చెలరేగిన వివాదం
    • భార్యనంటూ రూ.21 లక్షల చెక్ తీసుకువెళ్లిన శ్రేయ రాయ్ అనే యువతి
    • తమకు తెలియకుండా చెక్ ఇచ్చారని శుభం తండ్రి ఆమరేంద్ర శర్మ ఆరోపణ
    • జోక్యం చేసుకోవాలంటూ రక్షణ మంత్రికి కుటుంబం విజ్ఞప్తి
  • అధిక బరువుతో గుండె జబ్బులే కాదు.. 19 రకాల క్యాన్సర్ల ముప్పూ పెరుగుతోంది!
    10 Fri 09:40

    అధిక బరువుతో గుండె జబ్బులే కాదు.. 19 రకాల క్యాన్సర్ల ముప్పూ పెరుగుతోంది!

    • 15 లక్షల కేసులను విశ్లేషించిన అధ్యయనం
    • ఎండోమెట్రియల్ క్యాన్సర్ ముప్పు ఎక్కువ
    • ఆహార నాళ క్యాన్సర్ ప్రమాదం పెరుగుదల
    • లుకేమియా, గ్లియోమాతోనూ లింక్ ఉన్నట్లు వెల్లడి
    • ఊబకాయం కీలక ప్రమాద కారకమని తేల్చిన పరిశోధన
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV