01 Tue 22:03 'డార్క్ ఫ్లీట్' నౌకల్లో కొత్త ప్రమాదం.. బయటపెట్టిన యూఎస్ కోస్ట్ గార్డ్ అక్రమ ఆయిల్ ట్యాంకర్లలో సైబర్ ముప్పును గుర్తించిన యూఎస్ కోస్ట్ గార్డ్ పైరేటెడ్ సాఫ్ట్‌వేర్, మాల్‌వేర్ వాడకంతో పెరిగిన ప్రమాదం రిమోట్ కంట్రోల్‌తో నౌకలను హైజాక్ చేసే అవకాశం ఉందని హెచ్చరిక భారీ పేలుళ్లు, ఆయిల్ లీక్‌లకు దారితీయగలదని ఆందోళన
02 Tue 21:58 సర్వే శాఖ అధికారి ఇంట్లో నోట్ల కట్టలు.. ఏసీబీ దాడుల్లో రూ.1.54 కోట్ల నగదు, కిలో బంగారం సీజ్ భూపరిపాలన శాఖ అధికారి నరహరి నివాసంలో ఏసీబీ సోదాలు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆకస్మిక దాడులు రూ.5 కోట్లకు పైగా విలువైన ఆస్తులు గుర్తించినట్లు వెల్లడి అధికారి నరహరిని అరెస్ట్ చేసి విచారిస్తున్న ఏసీబీ
03 Tue 21:37 ఆ పాటలో ఇంకాస్త బాగా చేసి ఉండాల్సింది: తమన్నా 'జైలర్' లో సూపర్ హిట్టయిన 'నువ్వు కావాలయ్యా' సాంగ్ ఆ సాంగ్‌లో తన పెర్ఫార్మెన్స్ పై అసంతృప్తిగా ఉన్నానన్న తమన్నా ఇంకా బాగా చేసి ఉండాల్సింది అనిపించిందని వెల్లడి ఫరా ఖాన్ యూట్యూబ్ వ్లాగ్‌లో ఆసక్తికర విషయాల వెల్లడి ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాతో 'వ్వాన్', 'రాగిణి 3' చిత్రాల్లో నటిస్తున్న తమన్నా
04 Tue 21:34 నీట్ ఆత్మహత్యలు: బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో విద్యార్థుల ఆత్మహత్యలు బాధిత కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి నాగ్‌పూర్‌లో ఆత్మహత్య చేసుకున్న ఆకాంక్ష చతుర్వేది కుటుంబానికి పరామర్శ
05 Tue 21:31 ఫీజుల దోపిడీ... భగ్గుమన్న ఏబీవీపీ.. హైదరాబాద్‌లో ఉద్రిక్తత, పలువురి అరెస్ట్ ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ కోరుతూ ఏబీవీపీ ఆందోళన హైదరాబాద్ లో పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ వద్ద ఉద్రిక్తత ఫీజుల నియంత్రణకు వెంటనే చట్టం తేవాలని డిమాండ్ ప్రభుత్వ హామీలున్నా ఫీజుల పెంపుతో ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు నిరసనకు దిగిన పలువురు ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు
06 Tue 21:09 ఏసీ వాడకం ఎక్కువైందా? జుట్టుపై పడే ప్రభావం ఇదే! ఏసీలు గాలిలోని తేమను తొలగించి జుట్టును పొడిబారేలా చేస్తాయి దీనివల్ల జుట్టు నిర్జీవంగా మారి చివర్లు చిట్లడం, పెళుసుగా మారడం జరుగుతుంది జుట్టు పెరుగుదలను ఏసీ నేరుగా ఆపకపోయినా పరోక్షంగా నష్టం కలిగిస్తుంది నూనె రాయడం, హైడ్రేటింగ్ షాంపూలు వాడటం వంటి జాగ్రత్తలతో సమస్యను తగ్గించుకోవచ్చు
07 Tue 21:06 భారత్‌లో యాప్‌పై ఆంక్షలు.. స్పందించిన టెలిగ్రామ్ సీఈఓ నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం చీటింగ్, తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకే ఈ నిర్ణయం జూన్ 21న దేశవ్యాప్తంగా నీట్-యూజీ పునఃపరీక్ష కేంద్రం చర్యను తప్పుబట్టిన టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ ప్లే స్టోర్ నుంచి టెలిగ్రామ్ యాప్‌ను తొలగించిన గూగుల్
08 Tue 20:54 బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రెరా చట్టం కిందికి వస్తారా? వాస్తవాలు ఇవిగో! రెరా చట్టం పరిధిలోకి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, బ్రోకర్లు రిజిస్టర్డ్ ప్రాజెక్టులలో పనిచేయాలంటే తప్పనిసరి రిజిస్ట్రేషన్ మోసాలకు పాల్పడితే రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం వినియోగదారుల రక్షణ, పారదర్శకతే ప్రధాన లక్ష్యం
09 Tue 20:52 ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. పాక్‌తో లింకులున్న ఏడుగురి అరెస్ట్ ఢిల్లీలో పాక్ ప్రేరేపిత ఉగ్రముఠా గుట్టురట్టు ఏడుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన స్పెషల్ సెల్ పోలీసులు పాక్ నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా మత ఉద్రిక్తతలు సృష్టించేందుకు ఉగ్రవాదుల కుట్ర
10 Tue 20:38 సింగపూర్ సమ్మిట్‌లో అమరావతి బ్రాండింగ్.. చంద్రబాబు కీలక ప్రసంగం సింగపూర్‌లో వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో ప్రసంగించిన సీఎం చంద్రబాబు సరికొత్త ఆలోచనలతో అమరావతికి రావాలని పెట్టుబడిదారులకు ఆహ్వానం అభివృద్ధికి, సంపద సృష్టికి సైబరాబాద్ నిదర్శనమని వ్యాఖ్య ప్రజా రాజధానిగా అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని వెల్లడి సింగపూర్ ఇన్నోవేషన్, టెక్నాలజీ ప్రదర్శన స్టాళ్లను సందర్శించిన ముఖ్యమంత్రి