ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • విహారయాత్రలో విషాదం.. ముస్సోరీలో విశాఖ టెక్కీ అనుమానాస్పద మృతి
    01 Tue 19:10

    విహారయాత్రలో విషాదం.. ముస్సోరీలో విశాఖ టెక్కీ అనుమానాస్పద మృతి

    • విహారయాత్ర కోసం ముస్సోరీ వెళ్లిన విశాఖ టెక్కీ అనుమానాస్పద మృతి
    • భర్తతో కలిసి హోంస్టేలో బస చేయగా వెలుగులోకి వచ్చిన ఘటన
    • రాత్రి మద్యం సేవించామని, ఉదయం చూసేసరికి స్పృహలో లేదని భర్త వాంగ్మూలం
    • గదిలో రక్తపు మరకలు, ఖాళీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • దేశ రాజధాని ఢిల్లీ జనాభా భారీగా పెరిగింది...  సెన్సస్ తొలిదశ గణాంకాలు వెల్లడి
    02 Tue 18:51

    దేశ రాజధాని ఢిల్లీ జనాభా భారీగా పెరిగింది... సెన్సస్ తొలిదశ గణాంకాలు వెల్లడి

    • సెన్సస్ 2027 తొలి దశలో 2.3 కోట్లు దాటిన ఢిల్లీ జనాభా
    • 2011తో పోలిస్తే 15 ఏళ్లలో 37.5 శాతం వృద్ధి నమోదు
    • ఈశాన్య ఢిల్లీలో అత్యధికంగా 28 లక్షల మంది జనాభా
    • ఇవి ప్రాథమిక గణాంకాలేనని, తుది నివేదిక 2027లో వస్తుందని వెల్లడి
  • అనితపై అనుచిత వ్యాఖ్యలు.. గుడివాడ అమర్‌నాథ్‌పై మహిళా కమిషన్ సీరియస్
    03 Tue 18:49

    అనితపై అనుచిత వ్యాఖ్యలు.. గుడివాడ అమర్‌నాథ్‌పై మహిళా కమిషన్ సీరియస్

    • అనితను 'మేకప్ మంత్రి' అన్న గుడివాడ అమర్‌నాథ్‌
    • అమర్‌నాథ్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన రాయపాటి శైలజ
    • సమన్లు ఇచ్చేందుకు రెడీ అవుతున్న మహిళా కమిషన్
  • గూగుల్ ప్లే స్టోర్ నుంచి టెలిగ్రామ్ యాప్ అవుట్!
    04 Tue 18:45

    గూగుల్ ప్లే స్టోర్ నుంచి టెలిగ్రామ్ యాప్ అవుట్!

    • నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్‌లో టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం
    • జూన్ 22 వరకు దేశవ్యాప్తంగా యాప్‌ను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం
    • గూగుల్ ప్లే స్టోర్ నుంచి టెలిగ్రామ్‌ను తొలగించాలని ఆదేశాలు
    • చీటింగ్ నెట్‌వర్క్‌లను అరికట్టేందుకు ఎన్టీఏ సిఫార్సు మేరకు ఈ చర్యలు
    • జూన్ 30 వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను కూడా నిలిపివేయాలని ఆదేశం
  • ముంబై ఫ్లాట్‌పై దిశ పటానీకి నెలకు రూ. 2.85 లక్షల అద్దె!
    05 Tue 18:29

    ముంబై ఫ్లాట్‌పై దిశ పటానీకి నెలకు రూ. 2.85 లక్షల అద్దె!

    • ముంబైలోని తన లగ్జరీ ఫ్లాట్‌ను అద్దెకిచ్చిన దిశ పటానీ
    • నెలకు రూ. 2.85 లక్షల చొప్పున రెండేళ్ల పాటు ఒప్పందం
    • అద్దె రూపంలో సుమారు రూ. 71 లక్షల ఆదాయం అంచనా
    • సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ. 8.55 లక్షలు 
  • ఓటరు జాబితా సవరణ... బూత్ లెవల్ క్యాడర్ కు మంత్రి సీతక్క దిశానిర్దేశం
    06 Tue 18:25

    ఓటరు జాబితా సవరణ... బూత్ లెవల్ క్యాడర్ కు మంత్రి సీతక్క దిశానిర్దేశం

    • బూత్ స్థాయి ఏజెంట్లు ఎన్నికల వ్యవస్థకు వెన్నెముక వంటివారన్న సీతక్క
    • ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలని సూచన
    • ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అవకతవకలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పిలుపు
  • మలైకా అరోరా రెస్టారెంట్లో ధరలపై ఓ లుక్కేద్దామా!
    07 Tue 18:14

    మలైకా అరోరా రెస్టారెంట్లో ధరలపై ఓ లుక్కేద్దామా!

    • బాలీవుడ్ నటి మలైకా అరోరా కొత్త రెస్టారెంట్ స్వీనీలో ఖరీదైన ధరలు
    • ఆరు రకాల శాకాహార వంటకాలకు రూ. 4,373 బిల్లు వసూలు
    • లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లుయెన్సర్ సోషల్ మీడియా పోస్ట్‌తో వెలుగులోకి వచ్చిన విషయం
    • ముంబైలోని ఖార్ ప్రాంతంలో థాయ్, యూరోపియన్ థీమ్‌తో ఈ రెస్టారెంట్ ఏర్పాటు
  • సువేందు అధికారిపై మమత న్యాయపోరాటం.. భవానీపూర్ ఫలితంపై పిటిషన్
    08 Tue 18:10

    సువేందు అధికారిపై మమత న్యాయపోరాటం.. భవానీపూర్ ఫలితంపై పిటిషన్

    • భవానీపూర్ ఎన్నికల ఫలితంపై హైకోర్టులో మమత పిటిషన్
    • సీఎం సువేందు అధికారి విజయాన్ని సవాల్ చేసిన దీదీ
    • 15,015 ఓట్ల తేడాతో ఓటమిని ప్రశ్నించిన తృణమూల్ అధినేత్రి
    • కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని పిటిషన్‌లో ఆరోపణ
    • 2021 నందిగ్రామ్ తర్వాత మళ్లీ సువేందుపై కోర్టుకెక్కిన మమత
  • 12 ఏళ్లుగా ల్యాబ్‌కే పరిమితమైన త్రిష సినిమా.. ఇప్పుడు విడుదలకు రెడీ!
    09 Tue 18:00

    12 ఏళ్లుగా ల్యాబ్‌కే పరిమితమైన త్రిష సినిమా.. ఇప్పుడు విడుదలకు రెడీ!

    • త్రిష, అరవింద్ స్వామి జంటగా 'శతురంగ వెట్టై-2'
    • నిర్మాతల ఆర్థిక ఇబ్బందుల వల్ల విడుదల కాని వైనం
    • ప్రస్తుతం తమిళనాడులో పీక్స్ కు చేరిన త్రిష క్రేజ్
  • బరువు తగ్గడానికి పరుగు ఎంచుకున్నాడు... ఇప్పుడు రికార్డులు తిరగరాస్తున్నాడు!
    10 Tue 17:55

    బరువు తగ్గడానికి పరుగు ఎంచుకున్నాడు... ఇప్పుడు రికార్డులు తిరగరాస్తున్నాడు!

    • దక్షిణాఫ్రికా కామ్రేడ్స్ మారథాన్‌లో భారత రన్నర్ సరికొత్త చరిత్ర
    • 85.77 కిలోమీటర్ల రేసును 7 గంటలలోపు పూర్తి చేసిన తొలి భారతీయుడిగా యోగేష్ సనప్
    • 6 గంటల 59 నిమిషాల 57 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని రికార్డు సృష్టించారు
    • బరువు తగ్గడం కోసం పరుగు ప్రారంభించి ప్రపంచస్థాయి అథ్లెట్‌గా ఎదిగిన యోగేష్
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV