ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కేంద్ర జలశక్తి మంత్రితో పవన్ భేటీ.. 'సూరత్ నమూనా'పై కీలక చర్చ!
    01 Tue 17:06

    కేంద్ర జలశక్తి మంత్రితో పవన్ భేటీ.. 'సూరత్ నమూనా'పై కీలక చర్చ!

    • సీఆర్ పాటిల్ తో పవన్ కల్యాణ్ భేటీ
    • రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత తీరలేదని చెప్పిన పవన్
    • నదీ జలాల స్వచ్ఛతపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచన
  • మెట్రోపై రగడ.. ఐఆర్‌ఎఫ్‌సీ రుణాలకు సాంకేతిక ఇబ్బందులున్నాయి: కిషన్‌ రెడ్డి
    02 Tue 17:02

    మెట్రోపై రగడ.. ఐఆర్‌ఎఫ్‌సీ రుణాలకు సాంకేతిక ఇబ్బందులున్నాయి: కిషన్‌ రెడ్డి

    • తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న కిషన్‌రెడ్డి
    • మెట్రో విస్తరణకు సహకరిస్తున్నామని వ్యాఖ్య
    • అభివృద్ధిపై తమకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్న కేంద్ర మంత్రి 
    • తాను చెబితే ప్రాజెక్టులు ఆగవన్న కిషన్‌రెడ్డి
    • దిగజారుడు రాజకీయాలు చేయొద్దంటూ విమర్శలు
  • అయోధ్య రాముడికి అరుదైన కానుక... ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మియజాకి మామిడిపండు సమర్పణ
    03 Tue 16:58

    అయోధ్య రాముడికి అరుదైన కానుక... ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మియజాకి మామిడిపండు సమర్పణ

    • స్థానిక రైతు పండించిన జపాన్ మియాజాకి రకం మామిడి
    • తొలి కాపులో ఒక ఫలం రాముడికి సమర్పణ
    • ఒక్కో పండు విలువ లక్ష, కిలో ధర రూ. 3 లక్షల వరకు
    • అయోధ్యలో ఈ రకం మామిడి పండటం ఇదే తొలిసారి
  • పిల్లల గుడ్లు, పప్పుల్లో రూ. 2 వేల కోట్ల స్కామ్.. రేవంత్ అన్నదమ్ములే కోటీశ్వరులయ్యారంటూ హరీశ్ రావు ఫైర్!
    04 Tue 16:38

    పిల్లల గుడ్లు, పప్పుల్లో రూ. 2 వేల కోట్ల స్కామ్.. రేవంత్ అన్నదమ్ములే కోటీశ్వరులయ్యారంటూ హరీశ్ రావు ఫైర్!

    • గురుకుల పాఠశాలల్లో భారీ కుంభకోణం జరిగిందన్న హరీశ్
    • తమ శాఖల్లో ఏం జరుగుతోందో కూడా తెలియని స్థితిలో మంత్రులు ఉన్నారని ఎద్దేవా
    • పిల్లలకు ఇచ్చే గుడ్లు, పప్పుల్లో కూడా స్కామ్ చేస్తారా అని మండిపాటు
  • ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశం ఏదో తెలుసా?
    05 Tue 16:35

    ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశం ఏదో తెలుసా?

    • తాజాగా విడుదలైన ‘ఐక్యూఎయిర్‌’ నివేదిక
    • ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశంగా పాకిస్థాన్‌
    • పీఎం2.5 స్థాయి 67.3 మైక్రోగ్రాములు
    • డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాల కంటే 13 రెట్లు అధికం
    • 38.2 మైక్రోగ్రాముల పీఎం2.5తో ఆరో స్థానంలో భారత్‌
  • అమెరికా-ఇరాన్ డీల్ ఎఫెక్ట్.. వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
    06 Tue 16:29

    అమెరికా-ఇరాన్ డీల్ ఎఫెక్ట్.. వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

    • అమెరికా-ఇరాన్ ఒప్పందంతో బలపడిన గ్లోబల్ సెంటిమెంట్
    • లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
    • 544 పాయింట్ల లాభంతో 76,808 వద్ద ముగిసిన సెన్సెక్స్
    • కీలకమైన 24,000 స్థాయికి సమీపంలో నిఫ్టీ
    • మరింత బలపడిన రూపాయి.. తగ్గుముఖంలో డాలర్
  • సోషల్ మీడియాలో దుష్ప్రచారం.. ఫ్యాన్ పేజీపై గంగూలీ పోలీస్ కంప్లైంట్
    07 Tue 16:25

    సోషల్ మీడియాలో దుష్ప్రచారం.. ఫ్యాన్ పేజీపై గంగూలీ పోలీస్ కంప్లైంట్

    • తనపై దుష్ప్రచారం చేస్తున్న ఫేస్‌బుక్ పేజీపై గంగూలీ ఫిర్యాదు
    • ప్రతిష్ఠకు భంగం కలిగించేలా పోస్టులు పెడుతున్నారని ఆరోపణ
    • ఇంట్లో ఈడీ రైడ్స్ జరిగాయని తప్పుడు ప్రచారం చేశారని వెల్లడి
    • పేజీ నిర్వాహకులను గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి
  • జులై మూడో వారంలో 'తల్లికి వందనం'.. విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేశ్ సమీక్ష
    08 Tue 16:19

    జులై మూడో వారంలో 'తల్లికి వందనం'.. విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేశ్ సమీక్ష

    • వచ్చే నెలలో 'తల్లికి వందనం' పథకం అమలుకు చర్యలు
    • ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచాలని మంత్రి లోకేష్ ఆదేశం
    • జూన్ 29న షైనింగ్ స్టార్స్, జులైలో మెగా పీటీఎం నిర్వహణకు నిర్ణయం
    • వివిధ 'సెట్'లను సకాలంలో నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖకు సూచన
    • ఏపీకి ఎన్‌సీసీ స్టేట్ డైరెక్టరేట్ మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు
  • ట్రంప్‌తో చర్చల కోసం ఇరాన్ వినూత్న వ్యూహం.. ఏం చేసిందంటే..!
    09 Tue 16:11

    ట్రంప్‌తో చర్చల కోసం ఇరాన్ వినూత్న వ్యూహం.. ఏం చేసిందంటే..!

    • ట్రంప్‌తో శాంతి చర్చల కోసం సైకాలజిస్టులను నియమించిన ఇరాన్
    • ట్రంప్ మానసిక ప్రవర్తనను అంచనా వేయడమే లక్ష్యం
    • ఈ వ్యూహం ఫలించిందని.. ట్రంప్ స్పందన మెరుగైందని వెల్లడి
    • నాలుగు నెలల చర్చల తర్వాత ఇరు దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం
    • స్విట్జర్లాండ్‌లో జరగనున్న ఒప్పందంపై సంతకాల కార్యక్రమం
  • నెలకు రూ.1.44 లక్షల జీతం.. చేతిలో చిల్లిగవ్వ ఉండటంలేదు!
    10 Tue 15:57

    నెలకు రూ.1.44 లక్షల జీతం.. చేతిలో చిల్లిగవ్వ ఉండటంలేదు!

    • నెలకు రూ.1.44 లక్షల జీతం వస్తున్నా డబ్బు మిగలట్లేదన్న టెక్కీ
    • గురుగ్రామ్ టెక్కీ ఆవేదనతో పెట్టిన రెడ్డిట్ పోస్ట్ వైరల్
    • ప్లాట్ ఈఎంఐ, ఇంటి అద్దెకే భారీగా ఖర్చవుతున్నాయని వెల్లడి
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV