01 Mon 13:54 టాలీవుడ్ కొత్త జంటకు రఘురామ విందు.. వైరల్ అవుతున్న ఫొటోలు! ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు విందుకు హాజరైన విజయ్, రష్మిక విందు ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న రఘురామ సొంత గ్రామంలో విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించిన విజయ్ దేవరకొండ
02 Mon 13:36 పశ్చిమాసియాలో శాంతికి మార్గం.. అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని స్వాగతించిన ప్రధాని మోదీ అమెరికా, ఇరాన్ మధ్య కీలక ఒప్పందం కుదిరినట్టు ప్రకటన పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెర దించేందుకు అవగాహన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవనున్నట్టు ప్రకటించిన ట్రంప్ ఒప్పందాన్ని స్వాగతించిన ప్రధాని మోదీ.. శాంతి నెలకొనాలని ఆకాంక్ష
03 Mon 13:26 ఇందిరా గాంధీ ఉంటే బీజేపీని నిషేధించేవారు.. గెహ్లాట్ వ్యాఖ్యల దుమారం దేశంలో పరిస్థితులు ప్రమాదకరంగా మారాయన్న గెహ్లోట్ 50 ఏళ్ల జీవితంలో ఎప్పుడూ చూడలేదన్న కాంగ్రెస్ నేత మత విద్వేషాలను అధికార పార్టీయే ప్రోత్సహిస్తోందని ఆరోపణ హిందుత్వ మద్దతుదారులను రెచ్చగెట్టే గెలుస్తారా? అని ప్రశ్న కాంగ్రెస్‌కు హిందుత్వ అంటే ద్వేషమంటూ బీజేపీ మండిపాటు
04 Mon 16:14 కారు మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గించేలా మారుతీ ‘స్మార్ట్ ప్లాన్’! ప్రీపెయిడ్ సర్వీస్ సదుపాయం లేబర్‌పై 10% వరకు ఆదా భవిష్యత్ ధరల పెరుగుదల నుంచి రక్షణ 10 ఏళ్ల వరకు కవరేజ్ దేశవ్యాప్తంగా ఏ వర్క్‌షాప్‌లోనైనా సేవలు
05 Mon 13:25 వర్షం పడితే చాయ్, పకోడీలు ఎందుకు గుర్తొస్తాయి? దీని వెనుక ఆసక్తికర కారణాలివే.. జ్ఞాపకాలను గుర్తు చేసే వర్షం చల్లటి వాతావరణంలో వేడి ఆహారం తినాలనే కోరిక ఆకలిని పెంచే మట్టి పరిమళం పకోడీల టెక్స్చర్‌తో ప్రత్యేక అనుభూతి చాయ్, పకోడీలు రుచికి చక్కని జోడీ
06 Mon 13:15 ప్రభుత్వ బడుల్లో అల్పాహార పథకం ప్రారంభం.. విద్యార్థులకు సీఎం రేవంత్ సందేశం వేసవి సెలవుల అనంతరం తెలంగాణలో పాఠశాలలు పునఃప్రారంభం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహార పథకాన్ని ప్రారంభించిన సర్కార్ వారంలో మూడు రోజులు పాలు, మూడు రోజులు రాగి మాల్ట్ పంపిణీ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సందేశం రాష్ట్రవ్యాప్తంగా 1,269 పాఠశాలల్లో 1.44 లక్షల మందికి ప్రయోజనం
07 Mon 12:59 ఢిల్లీ మెడలు వంచుతామంటారు.. ఇక్కడికొచ్చి సైలెంట్ అవుతారు: పవన్ చురకలు ఢిల్లీ వేదికగా 'జనసేన ప్రస్థానం' ప్రత్యేక సమావేశం అధికారం కోసం పార్టీ పెట్టలేదని పవన్ కల్యాణ్ స్పష్టీకరణ దేశ సమగ్రతే జనసేన ప్రధాన లక్ష్యమని వెల్లడి తెలంగాణ ఏర్పాటును తాను వ్యతిరేకించలేదన్న జనసేనాని విభజన జరిగిన తీరుపైనే తన ఆవేదన అని వ్యాఖ్య
08 Mon 12:56 మాయమైపోయిన రుతుపవనాలు.. దేశవ్యాప్తంగా 64 శాతం లోటు వర్షపాతం 53.7 మి.మీ.కి బదులు 19.2 మి.మీ. కురిసిన వర్షం ఉపగ్రహ చిత్రాల్లో బలహీన రుతుపవనాలు మధ్య, దక్షిణ భారతంలో వర్షాల కొరత ఎగువ వాతావరణ గాలుల ప్రభావమే కారణం వారాంతంలో పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందన్న ఐఎండీ
09 Mon 12:39 మోదీ పర్యటనకు ‘ధురంధర్’ టచ్.. మేక్రాన్ ఆసక్తికర పోస్ట్ ఫ్రాన్స్‌లో పర్యటించిన మోదీ అధ్యక్షుడు మేక్రాన్‌తో భేటీ పర్యటన వివరాలను వీడియో రూపంలో పోస్ట్ చేసిన మేక్రాన్ బ్యాగ్రౌండ్‌లో ధురంధర్ పాట
10 Mon 12:34 కిడ్నీ మరణాల్లో తెలంగాణ టాప్.. ఐసీఎంఆర్ నివేదికలో షాకింగ్ నిజాలు! కిడ్నీ వ్యాధుల మరణాల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానం ఐసీఎంఆర్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో వెల్లడి అదుపులేని మధుమేహమే ప్రధాన కారణమని గుర్తింపు ప్రతి లక్ష మంది జనాభాలో 19 మందికి పైగా మృత్యువాత వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిపుణుల సూచన