ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హర్మూజ్‌ తెరుచుకుంది.. పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు తగ్గుతాయా?
    01 Mon 14:44

    హర్మూజ్‌ తెరుచుకుంది.. పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు తగ్గుతాయా?

    • అమెరికా, ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందం
    • అంతర్జాతీయ మార్కెట్లో దిగొచ్చిన చమురు ధరలు
    • అయినా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గే అవకాశం లేదు
    • గతంలో వచ్చిన నష్టాలను భర్తీ చేసుకోసమేనని నిపుణులు విశ్లేషణ
    • ఎల్‌పీజీ విషయంలోనూ ఇదే పరిస్థితి
  • లాజిస్టిక్స్ హబ్‌గా ఏపీ.. సింగపూర్ కంపెనీలతో చంద్రబాబు చర్చలు
    02 Mon 14:40

    లాజిస్టిక్స్ హబ్‌గా ఏపీ.. సింగపూర్ కంపెనీలతో చంద్రబాబు చర్చలు

    • సింగపూర్‌కు చెందిన ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం
    • ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించిన ముఖ్యమంత్రి
    • రాష్ట్రంలో భారీ సప్లై చైన్ సిటీ ఏర్పాటుపై వైసీహెచ్‌ గ్రూప్‌తో చర్చలు
    • లక్ష కోట్ల రూపాయలతో హార్టికల్చర్ అభివృద్ధికి ప్రణాళికలు ఉన్నాయని వెల్లడి
    • రాష్ట్రానికి ఉన్న అనుకూలతలను చూసి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం
  • విరాట్ కోహ్లీకి 'గర్వం'... రవిశాస్తిర ఏమన్నారంటే?
    03 Mon 14:39

    విరాట్ కోహ్లీకి 'గర్వం'... రవిశాస్తిర ఏమన్నారంటే?

    • మైదానంలో కోహ్లీ అహంకారి, పొగరబోతన్నది నిజమేనన్న రవిశాస్త్రి
    • కానీ ఫీల్డ్ బయట చాలా వినమ్రంగా, సౌమ్యంగా ఉంటాడని వెల్లడి
    • కోహ్లీ గురించి ఉన్న అతిపెద్ద అపోహ ఇదేనంటూ వ్యాఖ్య
  • మెట్రో విస్తరణను కిషన్‌రెడ్డే అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్‌ రెడ్డి
    04 Mon 14:32

    మెట్రో విస్తరణను కిషన్‌రెడ్డే అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్‌ రెడ్డి

    • కిషన్‌రెడ్డి, అశ్వినీ వైష్ణవ్‌పై రేవంత్‌ విమర్శలు
    • ఐఆర్‌ఎఫ్‌సీ రుణం నిలిపేశారన్న వాదన
    • ఎన్‌ఓసీ ఇస్తే చాలన్న సీఎం
    • బీజేపీ, బీఆర్‌ఎస్‌పై ఘాటు వ్యాఖ్యలు
    • హైదరాబాద్‌పై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపణ
  • తీరప్రాంత నగరాల రక్షణకు 'రైజప్'.. యూఎన్ హాబిటాట్‌కు సీఎం చంద్రబాబు ప్రతిపాదన
    05 Mon 14:29

    తీరప్రాంత నగరాల రక్షణకు 'రైజప్'.. యూఎన్ హాబిటాట్‌కు సీఎం చంద్రబాబు ప్రతిపాదన

    • సింగపూర్‌లో యూఎన్ హాబిటాట్ డైరెక్టర్‌తో సీఎం చంద్రబాబు భేటీ
    • రాష్ట్రంలో యూఎన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ప్రతిపాదన
    • తీరప్రాంత నగరాల రక్షణ, మురికివాడల అభివృద్ధిపై చర్చ
    • సీఎం ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన యూఎన్ ప్రతినిధులు
  • మే నెలలో మోతెక్కిన వాహన అమ్మకాలు.. అన్ని విభాగాల్లోనూ ఆల్ టైమ్ రికార్డ్!
    06 Mon 14:15

    మే నెలలో మోతెక్కిన వాహన అమ్మకాలు.. అన్ని విభాగాల్లోనూ ఆల్ టైమ్ రికార్డ్!

    • భారత ఆటోమొబైల్ రంగంలో మే నెలలో రికార్డు స్థాయి అమ్మకాలు
    • ప్యాసింజర్ వాహనాలు, టూవీలర్లు, త్రీవీలర్ల విభాగాల్లో ఆల్ టైమ్ హై
    • గతేడాదితో పోలిస్తే ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 27.3 శాతం వృద్ధి
    • గ్రామీణ డిమాండ్, తగ్గిన జీఎస్టీ, సులభ ఫైనాన్స్ వృద్ధికి కారణమని వెల్లడి
    • టూవీలర్ విభాగంలో స్కూటర్ల అమ్మకాలు భారీగా పెరుగుదల
  • గతనెల అత్యధికంగా టూవీలర్స్‌ అమ్ముడైంది ఈ నగరాల్లోనే.. హైదరాబాద్‌ ఏ స్థానంలో ఉందంటే?
    07 Mon 14:01

    గతనెల అత్యధికంగా టూవీలర్స్‌ అమ్ముడైంది ఈ నగరాల్లోనే.. హైదరాబాద్‌ ఏ స్థానంలో ఉందంటే?

    • మేలో ఢిల్లీ తొలి స్థానం
    • బెంగళూరు రెండు, హైదరాబాద్‌ మూడో స్థానం
    • బైక్‌ల మార్కెట్‌ వాటా 59.4 శాతం
    • ఎలక్ట్రిక్‌ స్కూటర్ల వాటా పెరుగుతోంది
    • రాష్ట్రాల్లో యూపీ అగ్రస్థానం
  • టాలీవుడ్ కొత్త జంటకు రఘురామ విందు.. వైరల్ అవుతున్న‌ ఫొటోలు!
    08 Mon 13:54

    టాలీవుడ్ కొత్త జంటకు రఘురామ విందు.. వైరల్ అవుతున్న‌ ఫొటోలు!

    • ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు విందుకు హాజరైన విజయ్, రష్మిక
    • విందు ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న రఘురామ
    • సొంత గ్రామంలో విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించిన విజయ్ దేవరకొండ
  • పశ్చిమాసియాలో శాంతికి మార్గం.. అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని స్వాగతించిన‌ ప్రధాని మోదీ
    09 Mon 13:36

    పశ్చిమాసియాలో శాంతికి మార్గం.. అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని స్వాగతించిన‌ ప్రధాని మోదీ

    • అమెరికా, ఇరాన్ మధ్య కీలక ఒప్పందం కుదిరినట్టు ప్రకటన
    • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెర దించేందుకు అవగాహన
    • హ‌ర్మూజ్ జలసంధిని తిరిగి తెరవనున్నట్టు ప్రకటించిన ట్రంప్
    • ఒప్పందాన్ని స్వాగతించిన ప్రధాని మోదీ.. శాంతి నెలకొనాలని ఆకాంక్ష
  • ఇందిరా గాంధీ ఉంటే బీజేపీని నిషేధించేవారు.. గెహ్లాట్‌ వ్యాఖ్యల దుమారం
    10 Mon 13:26

    ఇందిరా గాంధీ ఉంటే బీజేపీని నిషేధించేవారు.. గెహ్లాట్‌ వ్యాఖ్యల దుమారం

    • దేశంలో పరిస్థితులు ప్రమాదకరంగా మారాయన్న గెహ్లోట్‌
    • 50 ఏళ్ల జీవితంలో ఎప్పుడూ చూడలేదన్న కాంగ్రెస్‌ నేత
    • మత విద్వేషాలను అధికార పార్టీయే ప్రోత్సహిస్తోందని ఆరోపణ
    • హిందుత్వ మద్దతుదారులను రెచ్చగెట్టే గెలుస్తారా? అని ప్రశ్న
    • కాంగ్రెస్‌కు హిందుత్వ అంటే ద్వేషమంటూ బీజేపీ మండిపాటు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV