01 Mon 14:40 లాజిస్టిక్స్ హబ్‌గా ఏపీ.. సింగపూర్ కంపెనీలతో చంద్రబాబు చర్చలు సింగపూర్‌కు చెందిన ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో భారీ సప్లై చైన్ సిటీ ఏర్పాటుపై వైసీహెచ్ గ్రూప్‌తో చర్చలు లక్ష కోట్ల రూపాయలతో హార్టికల్చర్ అభివృద్ధికి ప్రణాళికలు ఉన్నాయని వెల్లడి రాష్ట్రానికి ఉన్న అనుకూలతలను చూసి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం
02 Mon 14:39 విరాట్ కోహ్లీకి 'గర్వం'... రవిశాస్త్రి ఏమన్నారంటే? మైదానంలో కోహ్లీ అహంకారి, పొగరబోతన్నది నిజమేనన్న రవిశాస్త్రి కానీ ఫీల్డ్ బయట చాలా వినమ్రంగా, సౌమ్యంగా ఉంటాడని వెల్లడి కోహ్లీ గురించి ఉన్న అతిపెద్ద అపోహ ఇదేనంటూ వ్యాఖ్య
03 Mon 14:32 మెట్రో విస్తరణను కిషన్‌రెడ్డే అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్ రెడ్డి కిషన్‌రెడ్డి, అశ్వినీ వైష్ణవ్‌పై రేవంత్ విమర్శలు ఐఆర్‌ఎఫ్‌సీ రుణం నిలిపేశారన్న వాదన ఎన్‌ఓసీ ఇస్తే చాలన్న సీఎం బీజేపీ, బీఆర్‌ఎస్‌పై ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్‌పై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపణ
04 Mon 14:29 తీరప్రాంత నగరాల రక్షణకు 'రైజప్'.. యూఎన్ హాబిటాట్‌కు సీఎం చంద్రబాబు ప్రతిపాదన సింగపూర్‌లో యూఎన్ హాబిటాట్ డైరెక్టర్‌తో సీఎం చంద్రబాబు భేటీ రాష్ట్రంలో యూఎన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ప్రతిపాదన తీరప్రాంత నగరాల రక్షణ, మురికివాడల అభివృద్ధిపై చర్చ సీఎం ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన యూఎన్ ప్రతినిధులు
05 Mon 14:15 మే నెలలో మోతెక్కిన వాహన అమ్మకాలు.. అన్ని విభాగాల్లోనూ ఆల్ టైమ్ రికార్డ్! భారత ఆటోమొబైల్ రంగంలో మే నెలలో రికార్డు స్థాయి అమ్మకాలు ప్యాసింజర్ వాహనాలు, టూవీలర్లు, త్రీవీలర్ల విభాగాల్లో ఆల్ టైమ్ హై గతేడాదితో పోలిస్తే ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 27.3 శాతం వృద్ధి గ్రామీణ డిమాండ్, తగ్గిన జీఎస్టీ, సులభ ఫైనాన్స్ వృద్ధికి కారణమని వెల్లడి టూవీలర్ విభాగంలో స్కూటర్ల అమ్మకాలు భారీగా పెరుగుదల
06 Mon 14:01 గతనెల అత్యధికంగా టూవీలర్స్ అమ్ముడైంది ఈ నగరాల్లోనే.. హైదరాబాద్ ఏ స్థానంలో ఉందంటే? మేలో ఢిల్లీ తొలి స్థానం బెంగళూరు రెండు, హైదరాబాద్ మూడో స్థానం బైక్‌ల మార్కెట్ వాటా 59.4 శాతం ఎలక్ట్రిక్ స్కూటర్ల వాటా పెరుగుతోంది రాష్ట్రాల్లో యూపీ అగ్రస్థానం
07 Mon 13:54 టాలీవుడ్ కొత్త జంటకు రఘురామ విందు.. వైరల్ అవుతున్న ఫొటోలు! ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు విందుకు హాజరైన విజయ్, రష్మిక విందు ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న రఘురామ సొంత గ్రామంలో విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించిన విజయ్ దేవరకొండ
08 Mon 13:36 పశ్చిమాసియాలో శాంతికి మార్గం.. అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని స్వాగతించిన ప్రధాని మోదీ అమెరికా, ఇరాన్ మధ్య కీలక ఒప్పందం కుదిరినట్టు ప్రకటన పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెర దించేందుకు అవగాహన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవనున్నట్టు ప్రకటించిన ట్రంప్ ఒప్పందాన్ని స్వాగతించిన ప్రధాని మోదీ.. శాంతి నెలకొనాలని ఆకాంక్ష
09 Mon 13:26 ఇందిరా గాంధీ ఉంటే బీజేపీని నిషేధించేవారు.. గెహ్లాట్ వ్యాఖ్యల దుమారం దేశంలో పరిస్థితులు ప్రమాదకరంగా మారాయన్న గెహ్లోట్ 50 ఏళ్ల జీవితంలో ఎప్పుడూ చూడలేదన్న కాంగ్రెస్ నేత మత విద్వేషాలను అధికార పార్టీయే ప్రోత్సహిస్తోందని ఆరోపణ హిందుత్వ మద్దతుదారులను రెచ్చగెట్టే గెలుస్తారా? అని ప్రశ్న కాంగ్రెస్‌కు హిందుత్వ అంటే ద్వేషమంటూ బీజేపీ మండిపాటు
10 Mon 13:25 వర్షం పడితే చాయ్, పకోడీలు ఎందుకు గుర్తొస్తాయి? దీని వెనుక ఆసక్తికర కారణాలివే.. జ్ఞాపకాలను గుర్తు చేసే వర్షం చల్లటి వాతావరణంలో వేడి ఆహారం తినాలనే కోరిక ఆకలిని పెంచే మట్టి పరిమళం పకోడీల టెక్స్చర్‌తో ప్రత్యేక అనుభూతి చాయ్, పకోడీలు రుచికి చక్కని జోడీ